"వాడుకరి:యర్రా రామారావు/ప్రయోగశాల-1" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
* https://www.maamaata.com/beautiful-waterfalls-in-ap/
* [http://fullstory.co.in/%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B7%E0%B0%BF-%E0%B0%A8%E0%B1%80%E0%B0%A1%E0%B0%95%E0%B1%81-%E0%B0%A6%E0%B1%82%E0%B0%B0%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B5%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8/ మనిషి నీడకు దూరంగా వున్న ప్రకృతి ఏకాంత సౌందర్యం!]
వాడుకరి:Pavan santhosh.s |పవన్ సంతోష్, వాడుకరి:Pranayraj1985 |ప్రణయ్ రాజ్, వాడుకరి:K.Venkataramana |వెంకటరమణ గారలు అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను.ఇది ఒటింగ్ పెట్టడం ఎలా ఉందంటే వెనకటికి ఒక ఆడపిల్లల తండ్రి "చస్తే మేనరికం ఇవ్వను, కాకపోతే సోలుపున బొందలలన్నాబొందలన్నా పెడతానుకానీ" అన్నాడట.ఇది సామెత.ఎందుకు ఉదహరించానంటే అర్జునగారు అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి చర్చను చాలా గంధరగోళంకల్పించే విధంగా, చాలా శ్రమపడి ప్రవేశపెట్టబడిన చర్చపై అనువాదయంత్రం వాడిన వాడుకరులు సుదీర్ఘ చర్చలో పాల్గొని వారి అభిప్రాయాలు వ్యక్తీకరించారు.ఆ చర్చలో పాల్గొన్న 10 మందిలో ఒకళ్లు ఇద్దరు తప్ప మెజారిటీ వాడుకరులు యాంత్రిక అనువాదం స్థాయి 70 శాతానికి మాత్రమే ఉండటానికి మద్దతు తెలుపుతూ, దీని మీద ఒక అభిప్రాయానికి వచ్చారు.అలాంటిదాన్ని వికీ సంప్రదాయం ప్రకారం, ఆ చర్చలో పాల్గొనని వాడుకరి ఎవరైనా నిర్ణయం ప్రకటించేంతవరకు వేచిచూడాలి. పోనీ నిర్ణయం ప్రకటించమని అర్దునగారు ఎవరినైనా అభ్యర్థించారా!లేదు అలాఅంటే జరుగలేదుఅదిలేదు.నాకు తెలిసినంతవరకు 2013లో మొలకల నియంత్రణ విధానానికి మాత్రమే ఓటింగు ప్రక్రియ జరిగింది.ఏడు సంవత్సరాల నుండి ఓటింగు ప్రక్రియ దేనికి జరుగకుండా, దీనికి ఓటింగు ప్రక్రియఓటింగుకు ప్రవేశపెట్టటం అర్జున గారు దురభిప్రాయం ప్రస్పుటంగా అర్థమవుతుంది.లేచిందే లేడికి ప్రయాణం అన్న చందంగా అలాంటిదానిని ఓటింగుకు పెట్టారు.ఇది ఎలా ఉందంటే ఎన్నికల ప్రకటన లేకుండా, రేవు పోలింగు జరుగుతుంది. ఓటుహక్కు ఉపయోగించుకోండి అన్న చందంగా ఉంది.ఇంకొకటి బాటను ప్రయాణించినవారు ఎవరూ ఆబాట బాగలేదని అనలేదు.బాటను అసలు ఉపయోగించినవారు అబ్బే ఆ బాట బాగలేదన్నట్లుగా ఉంది.అంటే యాంత్రిక అనువాద యంత్రం ఉపయోగించినవారు ఎవ్వరూ 70 శాతానికి యాంత్రిక అనువాదంకుదించినదానిమీద ఎవ్వరూ అభ్యంతరంలేవనెత్తలేదు.యాంత్రిక అనువాదం మెరుగుపడాలంటే ఈ రకంగా కుదించుకుంటా దానిలో మానవీయశాతం పెరుగుదల పెరిగినప్పుడే ఆ యంత్రం పూర్తిస్థాయిలో మెరుగవుతుంది.ఇది అందరకి తెలిసిన విషయమే.దానిలో మనం మార్పులు చేసేటప్పుడు క్షణ,క్షణానికి save చేస్తుంది.ఆరకంగా అనువాద స్థాయి మెరుగవుతుంది.అర్జున గారి ప్రతిపాదన ప్రపకారం అయితే ఎక్కడ వెసిన గొంగళి అక్కడనే ఉన్న చందంగా ఉండేమాట వాస్తవం.చర్చ జరిగింది ఒకదానికి,ఓటింగులో ఇంకొక పిల్ల సబ్జెక్టును ప్రవేశపెట్టారు.ఏ రకంగా చూసినా ఏటింగు ప్రక్రియ అంతా తప్పుడు ప్రక్రియలో ప్రవేశపెట్టబడింది.కావున ఓటింగు ప్రక్రియను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను.కాబట్టి ఓటింగ్ పద్ధతి ఇక అనవసరం.వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ ప్రతిపాదన చేసినవారు, చర్చలో పాల్గొన్నవారు కాకుండా వేరే నిర్వాహకులెవరైనా ముందుకువచ్చి చర్చలో పాల్గొన్న సభ్యుల అభిప్రాయాలను బట్టి నిర్ణయం చేసి, చర్చను ముగించాలి. దీనిలో ఉపయోగించిన సామెతలు కేవలం భావన అర్థం కావటానికి ఉపయోగించాను.ఎవ్వరూ తప్పుగా అర్ధం చేసుకోవద్దు.
భావన అర్థం కావటానికి ఉపయోగించాను..
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3030031" నుండి వెలికితీశారు