లంబాడోళ్ల రాందాసు (1991 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
}}
లంబాడోళ్ళ రామదాసు 1991లో విడుదలైన తెలుగు సినిమా. రామ విజేతా ఫిలింస్ బ్యానర్ పై కె.ఎ.ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకు కె.బాబూరావు దర్శాకత్వం వహించాడు. చలం, రోజారమణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు. ఈ సినిమా షూటింగ్ 1978 లో పూర్తయింది, ఈ చిత్రం 1991 లో విడుదలైంది.<ref>{{Cite web|url=https://indiancine.ma/TCZ|title=Lambadolla Ramdasu (1991)|website=Indiancine.ma|access-date=2020-09-08}}</ref>
 
== తారాగణం ==
{{మొలక-తెలుగు సినిమా}}
 
* చలం,
* రోజరామణి,
* నరసింహరాజు,
* ఎం. ప్రభాకర్ రెడ్డి,
* రావు గోపాల రావు,
* అల్లు రామలింగయ్య,
* రాజబాబు,
* మాడా,
* మిక్కిలినేని,
* కొంగర జగయ్య,
* సి.హెచ్. కృష్ణ మూర్తి,
* అర్జా జనార్థన రావు,
* బాలకృష్ణ,
* కె.వి. చలం,
* జగ్గారావు,
* చిట్టిబాబు (హాస్యనటుడు),
* చిడతల అప్పారావు,
* ఏచూరి,
* పండరీబాయి,
* జి. నిర్మల,
* కె. విజయ,
* జయ సుజాత,
* భానుమతి జూనియర్,
* కాకినాడ శ్యామల,
* వరలక్ష్మి,
* కృష్ణవేణి,
* ఫటాఫట్ జయలక్ష్మి
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: కె.బాబూరావు
* స్టూడియో: రామ విజేతా ఫిల్మ్స్
* నిర్మాత: కె.ఎ. ప్రభాకర్;
* స్వరకర్త: సాలూరి రాజేశ్వరరావు
* విడుదల తేదీ: మార్చి 7, 1991
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt0371785}}