అణు రియాక్టరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (7), typos fixed: సాధారణంగ → సాధారణంగా , , → , (7)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
==పనిచేసే విధానం==
సంప్రదాయ విద్యుత్ కేంద్రాలు శిలాజ ఇంధనాల నుండి విడుదలైన ఉష్ణ శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం వలె అణు రియాక్టర్లు అణువిచ్ఛిత్తినుండి విడుదలైన ఉష్ణ శక్తిని మారుస్తాయి.
 
ఒక రియాక్టర్ లోని మౌలిక భాగాలు ఈ క్రింది విధంగా
 
ఉన్నాయి.
 
i) ఇంధన కడ్డీలు మొదలైన వాటిని అమర్చిన ఇంధన గర్భం.
 
ii) కేంద్రక విచ్ఛిత్తి చర్యా ఫలితంగా వెలువడే శక్తిమంత మైన నూట్రాన్లను ఉష్ణ సమతా స్థితికి తెచ్చే మోడరేటర్సా ధారణంగా నీరు, భారజలం వాడుకలో ఉన్న మోడరేటర్లు,
 
iii) ఇంధన గర్భంలోని ఇంధన విచ్ఛిత్తి ద్వారా ఉద్భవించే ఉష్ణశక్తిని నిష్కర్షించే శీతలకారి (coolant).
 
iv) మిగిలి ఉండే సూట్రాన్ల సంఖ్యను నియమితం చేసి, కేంద్రక విచ్ఛిత్తి చర్య ప్రమాదస్థాయికి చేరకుండా
 
నిరోధించ గలిగే నియంత్రణ కడ్డీలు.
 
v) రేడియో ధార్మిక వికిరణాలను అడ్డుకోనే రక్షణ.
 
==కేంద్రక విచ్ఛిత్తి==
యురేనియం 235 లేదా ప్లుటోనియం-239 వంటి పెద్ద ఈనెలుగా చీల్చదగిన పరమాణు కేంద్రం ఒక న్యూట్రాన్ని శోషించినపుడు అది అణు విచ్చేదనకు గురికావచ్చు . భారీ కేంద్రకం గతి శక్తిని, గామా వికిరణాన్ని, ఉచిత న్యూట్రాన్లను విడుదల చేస్తూ రెండు లేదా ఎక్కువ తేలికైన కేంద్రకాలుగా (విచ్ఛిత్తి ఉత్పత్తులు) గా విభజించబడుతుంది .ఈ న్యూట్రాన్లలో కొంత భాగం ఇతర అణువులచే శోషింపబడి తదుపరి విచ్ఛిత్తి సంఘటనలకి తోడ్పడతాయి అవి మరిన్ని న్యూట్రాన్లను విడుదల చేస్తాయి. అలా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీన్ని అణు శృంఖలచర్య లేదా గొలుసు చర్య అంటారు. మరిన్ని విచ్ఛేదనలకు కారణమయ్యే న్యూట్రాన్లను న్యూట్రాన్ విషాలు, న్యూట్రాన్ నియంత్రకాలచే అణు శృంఖలచర్యను నియంత్రించవచ్చు . అణు రియాక్టర్ల సాధారణంగా అసురక్షిత పరిస్థితులను గుర్తించబడినపుడు విచ్ఛిత్తిచర్య ఆపివేయడానికి స్వయంచాలక, మానవీయ వ్యవస్థలు కలిగివుంటాయి<ref>
"https://te.wikipedia.org/wiki/అణు_రియాక్టరు" నుండి వెలికితీశారు