గుల్మము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పిడిఎఫ్ జతచేయడం
పంక్తి 3:
'''గుల్మము''' : ఇదొక చిన్న [[మొక్క]]. ఒక్కసారి పూసిన తర్వాత అంతరిస్తాయి. తులసి,పుదీనా లాంటివి కూడా గుల్మము శాఖలనే చెప్పవచ్చును . తులసిలో ఆకులు ( చిన్నవి ,పెద్దవి గా ) నిగనిగలాడే ఆకారంలో ఉంటాయి. మొక్క చాలా సున్నితమైనది వెచ్చని వాతావరణంలో పెరుగగలదు. తేమతో కూడిన పరిస్థితులలో పెరిగినప్పుడు. ఎండిన తులసి (పెద్ద) ఆకు సువాసనగా గా ఉంటాయి . తీపి, సుగంధ, తేలికపాటి రుచిని కలిగి ఉంటాయి. చిన్న తులసి యొక్క ఎండిన ఆకులు తక్కువ సువాసన రుచి గా ఉంటాయి <ref>{{Cite web|url=https://www.britannica.com/plant/basil|title=basil {{!}} Definition, Uses, & Facts|website=Encyclopedia Britannica|language=en|access-date=2020-09-08}}</ref>
 
ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రములలో రైతులలో ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ఔషధ , సుగంధ మొక్కల బోర్డు, హార్టికల్చర్ విశ్వవిద్యాలయాలు, వనరుల కేంద్రాలు ఔషధ మొక్కల పరిరక్షణ ప్రాంతాలు , వన సేవ సంరక్షణ సమితి వాటితో కార్యకలాపాలు చేపట్టబడ్డాయి <ref>{{Cite web|url=http://tsmpb.in/index/index.php|title=Telangana State Medicinal Plants Board|website=tsmpb.in|access-date=2020-09-08}}</ref> <ref>{{Cite web|url=http://www.apmab.gov.in/|website=www.apmab.gov.in|access-date=2020-09-08}}</ref>
 
హెర్బల్ ,సుగంధ మొక్కలను ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ రాష్ట్రములలో సుమారు 21 జిల్లాలలో 10000 హెక్టార్లలో పెంపకం జరుగుతున్నది <ref>{{Cite web|url=https://www.ecronicon.com/ecag/pdf/ECAG-05-00111.pdf|title=Inventorising the Cultivation Status of Medicinal and Aromatic Plants in Telangana and Andhra Pradesh States|last=|first=|date=08-09-2020|website=https://www.ecronicon.com/|url-status=live|archive-url=|archive-date=|access-date=08-09-2020}}</ref>
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/గుల్మము" నుండి వెలికితీశారు