స్టేషన్ మాస్టర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 11:
}}
 
'''స్టేషన్ మాస్టర్''' కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1988లో వచ్చిన చిత్రం. ఇందులో రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, అశ్విని, జీవిత, రావు గోపాలరావు ప్రధాన పాత్రలు పోషించారు. దీనిని [[రావు గోపాలరావు|రావు గోపాల్ రావు]] సమర్పించాడు. <ref>{{వెబ్ మూలము|url=http://www.tollymovies.com/movies/902/station-master/|title=Station Master (Review)|work=Tollymovies}}</ref> ఇందులో [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]], [[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్]], [[అశ్వని (నటి)|అశ్విని]], [[జీవిత|జీవిత రాజశేఖర్]] ప్రధాన పాత్రల్లో నటించారు. [[కె. చక్రవర్తి|చక్రవర్తి]] సంగీతం సమకూర్చాడు. <ref>{{వెబ్ మూలము|url=http://www.gomolo.com/station-master-movie/17709|title=Station Master (Cast & Crew)|work=gomolo.com}}</ref> ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ''సూపర్ హిట్‌గా'' నమోదైంది. <ref>{{వెబ్ మూలము|url=http://www.thecinebay.com/movie/index/id/1494?ed=Tolly|title=Station Master (Review)|work=The Cine Bay}}</ref>
 
== కథ ==
రామారావు (రాజేంద్ర ప్రసాద్) & చైతన్య (రాజశేకర్) చదువుకున్న, నిరుద్యోగ కుర్రాళ్ళు. ఇద్దరూ గాఢ స్నేహితులు. వారి ఉద్యోగాన్వేషణ కొనసాగుతున్న ప్రక్రియలో, వారు ఒక రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. దాని స్టేషన్ మాస్టర్ (రావు గోపాల్ రావుగోపాలరావు) తో పరిచయమవుతారు. తక్కువ వ్యవధిలో, వారు అతనికీ, అతని భార్య లక్ష్మి (అన్నపూర్ణ) కీ దగ్గరవుతారు. ఈ జంట సంతానం లేనివారు కాబట్టి, వారిద్దరినీ దత్తత తీసుకుంటారు. వాళ్ళు ఇద్దరు అందమైన అమ్మాయిలు పుష్ప (జీవిత రాజశేఖర్), రాణి (అశ్విని) లను ప్రేమిస్తారు. వారు భిన్నమైన మనస్తత్వం కలిగినవారు. ప్రస్తుతానికి, చైతన్య పుష్పను, రామారావు రాణినీ పెళ్ళి చేసుకుంటారు. వెంటనే, ఈ నలుగురి జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి. వారు సంతోషంగా ఈ పరిణామాలను అధిగమించేలా స్టేషన్ మాస్టర్ ఎలా సహాయం చేస్తాడనేది మిగతా కథ..
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/స్టేషన్_మాస్టర్" నుండి వెలికితీశారు