పూలరంగడు (2012 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎తారాగణం: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: శ్రీనివాస రావు → శ్రీన
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 24:
|imdb_id =
}}
'''పూల రంగడు''' 2012 లో వచ్చిన యాక్షన్ కామెడీ చిత్రం. [[ వీరభద్రం చౌదరి|వీరభద్రం]] రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో [[సునీల్ (నటుడు)|సునీల్]], [[ఇషా చావ్లా]] ప్రధాన పాత్రల్లో నటించారు. అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని మాక్స్ ఇండియా బ్యానర్‌లో నిర్మించాడు. [[అనూప్ రూబెన్స్]] సంగీతం అందించాడు.
 
== కథ ==
రంగా ( [[సునీల్ (నటుడు)|సునీల్]] ) తన కుటుంబ సభ్యులతో సంతోషంగా, సాదాసీదాగా జీవితాన్ని గడుపుతూంటాడు. ఒక రోజు ఇద్దరు వ్యక్తులు రంగాతో కలిసి 30 ఎకరాల భూమిని కొనడానికి ముందుకొస్తారు. రిస్క్ గురించి తెలియని రంగా, ఈ ఆఫర్‌కు అంగీకరిస్తాడు. అతను తన చెల్లెలు పెళ్ళి కోసం ఉంచిన తన ఇంటిని ఈ భూమిని కొనడానికి అమ్మేస్తాడు. అతను కొన్న భూమికి ఇరువైపులా కొండా రెడ్డి (దేవ్ గిల్), లాలా గౌడ్ ( [[ప్రదీప్ రావత్]] ) లకు చెందిన 300 ఎకరాల భూమి ఉంది. ఆ గ్రామంలోని స్థానిక నేరస్థులైన ఈ ఇద్దరూ ఈ భూమిని కొనడానికి ప్రయత్నించిన వారిని చంపేస్తారు. రంగా కొత్తగా కొన్న భూమిని చూద్దామని ఆ గ్రామానికి చేరుకుంటాడు. వ్యాజ్యం కింద ఉన్న భూమిని కొనుగోలు చేయడం ద్వారా తాను మోసపోయానని అతనికి ఇంకా తెలియదు. గ్రామానికి వచ్చిన వెంటనే, అతను తన పాత స్నేహితుడు వాసు ( [[ఆలీ (నటుడు)|అలీ]] ) ను కలుస్తాడు. వాసు రంగాను ఆ స్థలాన్ని విడిచిపెట్టి దాన్ని మరచిపొమ్మని హెచ్చరిస్తాడు. ఆ స్థలం వెంత పొంచి ఉన్న ప్రమాదాన్ని వెల్లడిస్తాడు. అప్పుడు రంగా తన భూమిని అమ్మేసి తన సోదరి వివాహం కోసం డబ్బు తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. లాలా గౌడ్ కుమార్తె అనిత రంగాతో ప్రేమలో పడింది. అయితే, అనిత తనను ప్రేమిస్తోందని రంగాకు తెలియదు.
 
ఇక్కడ ఒక ఫ్లాష్‌బ్యాక్‌లో కొండా రెడ్డి తండ్రి వద్ద పనివాడిగా ఉన్న లాలా గౌడ్‌తో కొండా రెడ్డి సోదరి లేచిపోతుంది. ఇప్పుడు కోపంగా ఉన్న కొండా రెడ్డి గౌడ్ కుమార్తెను పెళ్ళి చేసుకుని ఆమెను హింసించి, లాలా గౌడ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటాడు. కథ కొనసాగి, చివరికి రంగా కొండా రెడ్డితో పోరాడి అతని ప్రేమను గెలుచుకుంటాడు..
 
== తారాగణం ==
పంక్తి 35:
* [[సునీల్ (నటుడు)|రంగాగా సునీల్]]
* అనితగా [[ఇషా చావ్లా]]
* రంగా తండ్రిగా [[కోట శ్రీనివాసరావు|కోట శ్రీనివాసరావు]]
* కొండా రెడ్డి (అనిత అంకుల్) గా [[ దేవ్ గిల్|దేవ్ గిల్]]
* అనితా తండ్రి లాలా గౌడ్ పాత్రలో [[ప్రదీప్ రావత్]]
* రంగా స్నేహితుడు బోసుగా [[సత్యం రాజేష్]]
పంక్తి 44:
* రంగా తల్లిగా [[సుధ (నటి)|సుధ]]
* [[ప్రగతి (నటి)|ప్రగతి]] (కొండా రెడ్డి సోదరి), (అనిత తల్లి)
* తలపతిగా [[రఘుబాబు|రఘు బాబు]] (లాలా గౌడ్ అసిస్టెంట్)
 
== పాటలు ==
{{tracklist|headline=పాటల జాబితా|length3=4:29|extra6=రాజా హసన్, లిప్సిక|lyrics6=[[కందికొండ]]|title6=ఒక్కడే ఒక్కడే|length5=3:50|extra5=ఉదిత్ నారాయణ, మీనల్ జైన్|lyrics5=[[చంద్రబోస్ (రచయిత)]]|title5=చాక్లెట్|length4=4:34|extra4=కార్తిక్, గాయత్రి|lyrics4=వనమాలి|title4=నువ్వే నువ్వేలే|extra3=రాజా హసన్, నోయెల్; లిప్సిక|extra_column=గాయనీ గాయకులు|lyrics3=[[కందికొండ]]|title3=ఒక్కడే ఒక్కడే|length2=4:05|extra2=అనూప్ రూబెన్స్, కౌసల్య , రంజిత్|lyrics2=[[రామజోగయ్య శాస్త్రి]]|title2=నువ్వు నాకు కావాలి|length1=4:04|extra1=బెన్నీ దయాళ్, నకాష్, శ్రావణ భార్గవి, లిప్సిక|lyrics1=[[అనంత శ్రీరామ్]]|title1=పూల రంగడు|total_length=25:11|length6=4:09}}
 
== విడుదల ==
ఈ చిత్రం 2012 ఫిబ్రవరి 18 న విడుదలై ఏప్రిల్ 7 న 50 రోజులు పూర్తి చేసుకుని రూ 50 కోట్లు వసూలు చేసింది. ఈ విషయమై సినిమా నిర్మాతలు పత్రికా నోట్ విడుదల చేశారు. <ref name="sgm">{{వెబ్ మూలము|url=http://www.supergoodmovies.com/42667/tollywood/poola-rangadu-completes-50-days-news-details|title='Poola Rangadu' completes 50 days|publisher=supergoodmovies.com|accessdate=6 April 2012}}</ref> ఈ చిత్రం 2012 మే 27 న 100 రోజులు పూర్తి చేసుకుంది <ref>{{వెబ్ మూలము|url=http://ibnlive.in.com/news/poola-rangadu-completes-100-days-on-may-27/261919-71-216.html|title=Poola Rangadu completes 100 days on May 27|publisher=[[CNN-IBN]]|accessdate=27 May 2012 <!-- at 05:32pm IST -->}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పూలరంగడు_(2012_సినిమా)" నుండి వెలికితీశారు