భగవాన్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = ‌భగవాన్ |
director = సత్యారెడ్డి|
producer = డి. ప్రభాకర్ (నిర్మాత), యం. భూమయ్య (సమర్పణ)|
writer = [[గణేష్ పాత్రో]] (మాటలు)|
year = 1989|
language = తెలుగు|
cinematography = దివాకర్|
editing = నందమూరి బెనర్జీ|
production_company = [[ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ ]]|
country = భారతదేశం|
production_companystudio = [[ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ ]]|
music = [[రాజ్ - కోటి]]|
starring = [[కృష్ణంరాజు]],<br>[[భానుప్రియ]]|
}}
 
'''భగవాన్''' 1989లో సత్యారెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో [[కృష్ణంరాజు]], [[భానుప్రియ]] ముఖ్య పాత్రల్లో నటించారు.<ref>{{Cite book|url=http://archive.org/details/andhrapatrikamag19890210|title=Andhra Patrika ఆంధ్ర పత్రిక Volume 81 Issue 25|last=Kasinathuni Nageswara Rao|date=1989-02-10|language=Telugu}}</ref> ఈ చిత్రాన్ని డి. ప్రభాకర్, ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. యం. భూమయ్య సమర్పకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రానికి [[రాజ్ - కోటి|రాజ్- కోటి]] సంగీత దర్శకత్వం వహించగా ఆచార్య [[ఆత్రేయ]] వెన్నెలకంటి, శ్రీరామమూర్తి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, నాగూర్ బాబు పాటలు రాశాడుపాడారు. గణేష్ పాత్రో మాటలు రాశాడు.
 
విధినిర్వహణలో ఖచ్చితంగా వ్యవహరించే ఒక పోలీసు అధికారి, విలువలకు కట్టుబడి తన వృత్తి ధర్మాన్ని తుచ తప్పకుండా పాటించే ఒక జర్నలిస్టు వీరిద్దరి మధ్య నడిచే కథ ఇది.
 
== తారాగణం ==
* భగవాన్ గా [[కృష్ణంరాజు]]
* [[భానుప్రియ]]
* [[కొణిదెల నాగేంద్రబాబు|నాగేంద్రబాబు]]
* [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]
* [[కోట శ్రీనివాసరావు]]
* [[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]]
* బేబి శాలిని
* [[నర్రా వెంకటేశ్వర రావు|నర్రా వెంకటేశ్వరరావు]]
* జయప్రకాష్
* విద్యాసాగర్
* సాయికిరణ్
* [[అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్|ఆహుతి ప్రసాద్]]
* [[కాకరాల సత్యనారాయణ|కాకరాల]]
* సీతారామయ్య
* ప్రసన్న కుమార్
* వీరభద్రరావు
* జితేంద్ర
* అశోక్ కుమార్
* సుబ్బారావు
 
== సంగీతం ==
ఈ చిత్రానికి [[రాజ్ - కోటి]] సంగీత దర్శకత్వం వహించగా ఆచార్య [[ఆత్రేయ]], [[వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్|వెన్నెలకంటి]], శ్రీరామమూర్తి పాటలు రాశారు. [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]], [[ఎస్. జానకి]], [[నాగూర్ బాబు]] పాటలు పాడారు.
 
== సాంకేతిక వర్గం ==
* కథ, దర్శకత్వం: సత్యారెడ్డి
* మాటలు: [[గణేష్ పాత్రో]], సహాయకుడు: తోటపల్లి మధు
* సంగీతం: రాజ్ - కోటి
* పాటలు: ఆచార్య ఆత్రేయ
* ఛాయాగ్రహణం: దివాకర్
* నృత్యాలు: సురేఖ ప్రకాష్, శివ సుబ్రహ్మణ్యం
* కళ: రంగారావు
* పోరాటాలు: విక్రమ్ ధర్మా
* కూర్పు: నందమూరి బెనర్జీ
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భగవాన్" నుండి వెలికితీశారు