ప్రేమించుకుందాం రా: కూర్పుల మధ్య తేడాలు

1,382 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
(→‎తారాగణం: నటీనటుల ఎంపిక గురించిన సమాచారం)
ట్యాగు: 2017 source edit
== నిర్మాణం ==
ఈ సినిమాలో మొదటగా ఐశ్వర్యా రాయ్ ను కథానాయికగా అనుకున్నారు. దర్శకుడు జయంత్ కు కుటుంబ సభ్యుల ద్వారా ఆమెతో ఉన్న పరిచయం ఇందుకు కారణం. కానీ అప్పటికే ఆమె నటించిన రెండు చిత్రాలు పరాజయం పాలవడం వల్ల సెంటిమెంటు కారణంగా చూపి ఆమెను తీసుకోవడానికి చిత్రబృందం ఇష్టపడలేదు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/aishwarya-rai-Missed-the-Venkatesh-preminchukundam-raa/0208/120049657|title=‘ప్రేమించుకుందాం రా’లో ఐశ్వర్యారాయ్‌ నటించాల్సింది!|website=www.eenadu.net|language=te|access-date=2020-04-13}}</ref>
 
ఈ సినిమాలో సీమ భాషకోసం జయప్రకాష్ రెడ్డి చాలా కష్టపడ్డాడు. పాత్రకు తగ్గట్టు రాయలసీమ యాస మాట్లాడిస్తే బాగుంటుందని, పరుచూరి సోదరులతో ఒప్పించి కర్నూలు, నంద్యాల ప్రాంతాలకు వెళ్ళి ఓ టేపురికార్డరు జేబులో పెట్టుకుని టీకొట్టు, ఎరువుల దుకాణం, బస్టాండ్‌ వంటి ఇలా వివిధ ప్రాంతాల్లో, సందర్భాల్లో వాళ్లంతా ఎలా మాట్లాడుతున్నారో రికార్డు చేసుకొని, నోట్స్‌ రాసుకునేవాడు. అలా రాసుకున్నదంతా పరుచూరి సోదరులకు చూపించి, ముందురోజు సాయంత్రం వాళ్ళు సంభాషణలు రాసివ్వగా రాత్రంతా కూర్చుని వాటిని సీమ భాషలోకి మార్చుకుని సాధన చేసేవాడు.
 
==పాటలు==
1,94,869

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3030609" నుండి వెలికితీశారు