థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Miss Meena (Telugu).jpg|250px|thumb|right|మిస్ మీనా నాటక ప్రదర్శన]]
[[File:Adventures of Chinnari.jpg|thumb|right|అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి]]
'''థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు.)''' [[హైదరాబాదు విశ్వవిద్యాలయము]] రంగస్థల కళల శాఖ ఏర్పాటు చేసిన ఒక నాటక విభాగం. సర్ రతన్ టాటా ట్రస్ట్ ఆర్థిక సహకారంలో 2012, జూలైలో ఏర్పాటుచేయబడింది. [[రంగస్థలం|రంగస్థల]] శాఖకి ఉన్న అన్ని రకాల వనరులను ప్రజలందరికీ అందజేయడం, అలాగే నాటకరంగంలో విశేష కృషి చేస్తున్న కళా సంస్థల పనితీరునీ, అనేక మంది ఔత్సాహిక కళాకారుల అనుభవాన్ని శాఖ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు తెలుసుకోని వారికి సలహాలు, సహకారం, అందించడం ఈ విభాగం ముఖ్య ఉద్ధేశ్యం. [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] లో అసిస్టెంట్ ప్రొఫెసెర్ గా పనిచేసిన డా. [[పెద్ది రామారావు]] ఈ ప్రాజెక్టు సమన్వయకర్తగా వ్యవహరించాడు.
'''రంగస్థల కళల శాఖ''' - '''[[హైదరాబాదు విశ్వవిద్యాలయము]]''', '''[[m:en: Sir Ratan Tata Trust|సర్ రతన్ టాటా ట్రస్ట్]]''' సంయుక్త ఆధ్వర్యంలో '''''థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు.)''''' ఏర్పాటు చేయడం జరిగింది.<ref>{{Cite web |url=http://www.theatreoutreach.com/ |title=థియేటర్ ఔట్రీచ్ యూనిట్ అధికారిక వెబ్ సైట్ |website= |access-date=2013-03-08 |archive-url=https://web.archive.org/web/20130420151329/http://theatreoutreach.com/ |archive-date=2013-04-20 |url-status=dead }}</ref>
ఈ సంస్థ ద్వారా [[రంగస్థలం|రంగస్థల]] శాఖకి ఉన్న అన్ని రకాల వనరులను ప్రజలందరికీ అందజేయాలనీ భావిస్తోంది. తమకు తెలిసిన సమాచారాన్ని, విజ్ఞాన్నాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తోంది.
అలాగే నాటక రంగంలో విశేష కృషి చేస్తున్న కళా సంస్థల పనితీరునీ, అనేక మంది ఔత్సాహిక కళాకారుల అనుభవాన్ని శాఖ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు తెలుసుకోవాలని భావిస్తోంది. సమకాలీన తెలుగు నాటకరంగం ఎదుర్కొంటున్న సమస్యలను శాస్త్రీయంగా అర్థంచేసుకొని, కొంతమేరకైన ఆయా సమస్యలకు పరిష్కారమార్గాలు అన్వేషించి, తెలుగు నాటకరంగ అభివృద్ధిలో కీలకమైన పాత్రని పోషించాలని శాఖ సంకల్పించింది. '''[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]]''' లో అసిస్టెంట్ ప్రొఫెసెర్ గా పనిచేస్తున్న డా. [[పెద్ది రామారావు]] ఈ ప్రాజెక్టు సమన్వయకర్తగా వ్యవహరించారు.
 
తెలుగు నాటకరంగాన్ని మరింత ప్రయోజనాత్మకమైన కళాప్రక్రియగా అభివృద్ధిచేయడంకోసం ఈ సంస్థ కృషిచేస్తుంది., విద్యార్థులకు చిన్న వయస్సులోనే నాటకకళ పట్ల అసక్తిని కలిగించగలిగితే వారిలోని సృజనాత్మకత మరింతగా రాణించి మంచి పౌరులుగా తయారుకాగలరు.తయారుకాగలరని, నాటకకళలో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులు చదువులో కూడా మంచి ఫలితాలు సాధించగలుగుతారని అనేక అధ్యయనాలుసంస్థ తెలియజేస్తున్నాయి.భావించి, అందుకోసం ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిషత్తు నాటక సమాజాల సహకారంతో విద్యార్థులకోసం రకరకాల శిక్షణా శిబిరాలు ఏర్పాటుచేయడంఏర్పాటుచేసంది.<ref>{{Cite web |url=http://www.theatreoutreach.com/ |title=థియేటర్ ఔట్రీచ్ యూనిట్ యొక్కఅధికారిక ప్రధానవెబ్ లక్ష్యంసైట్ |website= |access-date=2013-03-08 |archive-url=https://web.archive.org/web/20130420151329/http://theatreoutreach.com/ |archive-date=2013-04-20 |url-status=dead }}</ref>
 
==కార్యకలాపాలు ==
==థియేటర్ లక్ష్యాలు==
# నాటకరంగం కోసం హైదరాబాద్ అబిడ్స్ లోని "[[గోల్డెన్ త్రెషోల్డ్]]"ని ఒక సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేసింది.
# థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ఈ క్రింది లక్ష్యాలను సాధించాలని భావిస్తోంది
# తెలుగు నాటకరంగంలో అవిరళ కృషి చేస్తున్న కొన్ని నాటక సంస్థలతో పరిషత్తులతో కలిసి పనిచేసింది. వారికోసం ప్రత్యేకమైన శిక్షణ శిబిరాలను ఏర్పాటుచేసింది.
# భారతదేశంలో ప్రధాన నగరాలాలో కేవలం నాటకరంగం కోసం అంకితమై పనిచేస్తున్న ప్రదర్శన శాలలు అనేకం ఉన్నాయి. పృథ్వి థియేటర్ (ముంబాయి), రంగశంకర (బెంగళూరు), శ్రీరామ్ సెంటర్ (న్యూ ఢిల్లీ) ఇందుకు ఉదాహరణలు. ఆంధ్ర ప్రదేశ్ లో అలాంటి సౌకర్యం లేకపోవడం ఒక ప్రధానమైన లోపం. ఈ లోటును భర్తీచేయడానికి హైదరాబాద్ అబిడ్స్ లోని "గోల్డెన్ త్రెషోల్డ్"ని ఒక సాంస్క్రతిక కేంద్రంగ అభివృద్ధి చేయాలి. అనునిత్యం నాటక ప్రదర్శనలు, సదస్సులు, శిక్షణ శిబిరాలతో ఈ కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ సాంస్క్రతిక రంగంలో ముఖ్యపాత్ర పోషించేలా కృషి చేయాలి.
# రాష్ట్రంలోని ప్రాజెక్ట్ఔత్సాహిక నాటక మధ్యనేబృందాలలో పనిచేస్తున్న కొంతమంది యువతీయువకులను ఎంపికచేసి వారితో ఒక కళా బృందాన్ని ఏర్పాటుచేసి, వారందరికి గౌరవప్రథమైన స్థాయిలో ఉపకార వేతనం అందిస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ప్రత్యేక శిక్షణ ఇప్పించి '''ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం'''లో భాగంగా '''[[మిస్ మీనా]]'''<ref name="కుర్రకారు...నాటకాల జోరు!">{{cite news|last1=ఈనాడు|first1=ఈతరం|title=కుర్రకారు...నాటకాల జోరు!|url=http://eenaduintelugu.blogspot.in/2013/05/blog-post_18.html|accessdate=6 August 2016|date= 18 May 2013|work=|archive-url= https://web.archive.org/web/20161227035432/http://eenaduintelugu.blogspot.in/2013/05/blog-post_18.html|archive-date=27 December 2016|url-status=dead}}</ref>,<ref name="ఆద్యంతం రక్తి కట్టించిన ‘మిస్‌మీనా’ నాటక ప్రదర్శన">{{cite news|last1=సూర్య|first1=నరసరావుపేట టౌన్‌, మేజర్‌న్యూస్‌|title=ఆద్యంతం రక్తి కట్టించిన ‘మిస్‌మీనా’ నాటక ప్రదర్శన|url=http://www.suryaa.com/local-news/article.asp?category=6&ContentId=151771|accessdate=6 August 2016|date=5 February 2013}}{{Dead link|date=1 January 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> '''[[అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి]]''' అనే నాటకాలను తయారుచేసి, రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చింది.
# తెలుగు నాటకరంగంలో అవిరళ కృషి చేస్తున్న కొన్ని నాటక సంస్థలతో పరిషత్తులతో కలిసి పనిచేయాలి. వారు చేస్తున్న కృషిని రంగస్థల విద్యార్థులు తెలుసుకోవాలి. శాఖకున్న అన్ని రకాల వనరులను వారికి అందించాలి. వారికోసం ప్రత్యేకమైన శిక్షణ శిబిరాలను ఏర్పరచాలి. శాఖతో కలిసి పనిచేసే పరిషత్తులకు సాంకేతిక పరిపుష్టిని అందించాలి.
# నాటకరంగ సమాచారం, విజ్ఞానం తెలియజేసే ప్రచురణలు చేపట్టాలి. ఉన్నతః విద్యలో రంగస్థల కళలు అభ్యసించి సరైన ఉపాధికోసం ఎదురుచూస్తున్న ఉత్తమ విద్యర్థులందరినీ ఎంపిక చేసి వారినివిద్యార్థులను రిసోర్స్ పర్సన్స్ గా తయారుచేయాలి.తయారుచేసి, వారి దర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా కొన్నిస్కూళ్ళలోనూ, స్వచ్ఛంద సంస్థల్లోనూ నాటక ప్రదర్శనలు జరిగేలా చూడాలిచేయించింది.
# పరిషత్తు ప్రేక్షకుల సంఖ్యను వివిధ పద్ధతుల ద్వారా గణనీయంగా పెంచగలగాలి. వాటిని "మోడల్ పరిషత్తు"లుగా రూపొందించాలి.
# తెలుగు నాటకరంగానికీ, మిగిలిన ప్రాంతీయ నాటకరంగాలకీ మధ్య ఉన్న అగాధాన్ని పూరించాలి. అందుకోసంపూరించడంకోసం గోల్డెన్ త్రెషోల్డ్ లో సాంస్క్రతిక కేంద్రంలో జాతీయ, అంతర్జాతీయ నాటక ప్రదర్శనలు, సదస్సులు ఏర్పాటుచేయాలిఏర్పాటుచేసింది.
# రాష్ట్రంలోని ఔత్సాహిక నాటక బృందాలలో పనిచేస్తున్న కొంతమంది యువతీయువకులను ఎంపికచేసి వారితో ఒక కళా బృందాన్ని ఏర్పాటుచేయాలి. వారందరికి గౌరవప్రథమైన స్థాయిలో ఉపకార వేతనం అందిస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. వారిచేత దేశవ్యాప్తంగా నాటక ప్రదర్శనలు ఇప్పించాలి.
# నాటక కళ పట్ల ఆసక్తిని చిన్న వయస్సు నుంచే విద్యార్థులకు అందించాలి. తద్వారా విద్యార్థుల మానసిక ఎదుగుదలకు దోహదపడాలి. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూళ్ళలో, కాలేజీల్లో శిక్షణ శిబిరాలను ఏర్పరచి, విద్యార్థుల ప్రదర్శనలతో నాటకోత్సవాలు నిర్వహించాలి. శిక్షణ శిబిరాలకు అధాపకులుగా పనిచేయడానికి ఆయా ప్రాంతాలలో ఉన్న ఔత్సాహిక నాటక బృంధాలచే తర్ఫీదు ఇవ్వాలి.
# నాటకరంగ సమాచారం, విజ్ఞానం తెలియజేసే ప్రచురణలు చేపట్టాలి. ఉన్నతః విద్యలో రంగస్థల కళలు అభ్యసించి సరైన ఉపాధికోసం ఎదురుచూస్తున్న ఉత్తమ విద్యర్థులందరినీ ఎంపిక చేసి వారిని రిసోర్స్ పర్సన్స్ గా తయారుచేయాలి. వారి దర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా కొన్నిస్కూళ్ళలోనూ, స్వచ్ఛంద సంస్థల్లోనూ నాటక ప్రదర్శనలు జరిగేలా చూడాలి.
# తెలుగు నాటకరంగానికీ, మిగిలిన ప్రాంతీయ నాటకరంగాలకీ మధ్య ఉన్న అగాధాన్ని పూరించాలి. అందుకోసం గోల్డెన్ త్రెషోల్డ్ లో సాంస్క్రతిక కేంద్రంలో జాతీయ, అంతర్జాతీయ నాటక ప్రదర్శనలు, సదస్సులు ఏర్పాటుచేయాలి.
# ఈ ప్రాజెక్ట్ ఈ మధ్యనే '''ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం'''లో భాగంగా '''[[మిస్ మీనా]]'''<ref name="కుర్రకారు...నాటకాల జోరు!">{{cite news|last1=ఈనాడు|first1=ఈతరం|title=కుర్రకారు...నాటకాల జోరు!|url=http://eenaduintelugu.blogspot.in/2013/05/blog-post_18.html|accessdate=6 August 2016|date= 18 May 2013|work=|archive-url= https://web.archive.org/web/20161227035432/http://eenaduintelugu.blogspot.in/2013/05/blog-post_18.html|archive-date=27 December 2016|url-status=dead}}</ref>,<ref name="ఆద్యంతం రక్తి కట్టించిన ‘మిస్‌మీనా’ నాటక ప్రదర్శన">{{cite news|last1=సూర్య|first1=నరసరావుపేట టౌన్‌, మేజర్‌న్యూస్‌|title=ఆద్యంతం రక్తి కట్టించిన ‘మిస్‌మీనా’ నాటక ప్రదర్శన|url=http://www.suryaa.com/local-news/article.asp?category=6&ContentId=151771|accessdate=6 August 2016|date=5 February 2013}}{{Dead link|date=1 January 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> '''[[అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి]]''' అనే నాటకాలను తయారుచేసి, రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చింది.
 
==నిర్వహించిన కార్యక్రమాలు==