వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
విధానాలు ఒక పక్కన రూపు దిద్దుకొంటుండగా, అన్ని రకాల దుశ్చర్యలను అరికట్టడానికి ఈ నియమాలు సరిపోవని కొందరు [[వికీపీడియా:Wikipedians|వికీపీడియనులు]] భావిస్తున్నారు. ఉదాహరణకు, వికీపీడియా స్ఫూర్తికి విరుధ్ధంగా ప్రవర్తించే వారిని - వారు నియమాలను అతిక్రమించక పోయినా - మందలించవచ్చు. [[వికీపీడియా:సద్బుధ్ధి|సద్బుధ్ధి]]తో దిద్దుబాట్లు చేసే వారికి, [[వికీపీడియా:మర్యాద|మర్యాద]] గా ఉండేవారికి, [[వికీపీడియా:ఏకాభిప్రాయం|ఏకాభిప్రాయం]] కొరకు ప్రయత్నించే వారికి, నిష్పాక్షికమైన సర్వస్వాన్ని తయారు చెయ్యడానికి ప్రయత్నించే వారికి, [[వికీపీడియా:వికీ సాంప్రదాయం|అనుకూల వాతావరణం]] ఉండాలి.
{{Policylist‎}}
 
==వికీ సమాజం లక్ష్యం, కీలక విధానాలు ==
వికీపీడియా లో రాయడానికి ముందు మీరు ప్రతీ విధానాన్నీ చదవ నవసరం లేదు! అయితే, కింద పేర్కొన్న విధానాలు మాత్రం కనీస అవసరాలు. ఎంత త్వరగా వీటిపై పట్టు సాధిస్తే మీ వికీపీడియా అనుభవం అంత బాగుంటుంది.