సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: కూర్పుల మధ్య తేడాలు

చి రవిచంద్ర, పేజీ సుషాంత్ సింఘ్ రాజ్‌పుట్ ను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కు తరలించారు: సరైన పేరు
వ్యాసం పేరును బట్టి వ్యాసంలో పేరు మార్పు చేశాను
పంక్తి 1:
{{Infobox person
| name = సుషాంత్సుశాంత్ సింఘ్సింగ్ రాజ్‌పుట్రాజ్‌పుత్
| image = Sushant Singh Rajput snapped at the promotions of 'M.S. Dhoni - The Untold Story' (cropped).jpg
| image_size =
| caption = 2016 లో ఎం.ఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రం ప్రీమియర్‌లో రాజ్‌పుట్రాజ్‌పుత్
| birth_date = {{birth date|1986|01|21|df=y}}<ref>{{cite web |title='Happy Birthday, Sushant Singh Rajput. Keep That Childlike Smile Always Alive,' Tweets Kriti Sanon |url=https://www.ndtv.com/entertainment/happy-birthday-sushant-singh-rajput-keep-that-childlike-smile-always-alive-tweets-kriti-sanon-1802788 |website=[[NDTV]] |author=Shruti Shiksha |date=21 January 2018 |accessdate=6 December 2018}}</ref>
| birth_place = [[పాట్నా]], [[బీహార్]], [[భారతదేశం]] <ref name="time_Madh"/>
పంక్తి 14:
| website = https://selfmusing.com/
}}
'''
సుశాంత్ సింగ్ రాజ్‌పుట్రాజ్‌పుత్''' (21 జనవరి 1986 - 14 జూన్ 2020) హిందీ సినీ నటుడు. రాజ్‌పుట్రాజ్‌పుత్ తన వృత్తిని టెలివిజన్ ధారావాహికలతో ప్రారంభించాడు. 2008లో స్టార్ ప్లస్ లో వచ్చిన కిస్ దేశ్ మెయి హై మెరా దిల్ అనే సీరియల్ లో తొలిసారిగా నటించాడు. దాని తరువాత జీ టీవీ సీరియల్ పవిత్ర రిష్ట (2009–11) లో నటించాడు.
 
రాజ్‌పుట్రాజ్‌పుత్ 2013 లో విడుదలైన కాయ్ పో చె చిత్రంతో వెండితరుకు మొట్టమొదటగా పరిచయమయ్యాడు. ఎం.ఎస్.ధోని: ది అంటోల్డ్ స్టోరీ సినిమాలో తన పాత్రకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డుకు తన మొదటి నామినేషన్ అందుకున్నాడు. 2018 లో విడుదలైన కేదార్నాథ్, 2019 లో వచ్చిన చిచోరే సినిమాలతో వాణిజ్య విజయం పొందాడు.
 
మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ (డబ్ల్యుఇపి) ను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ పాలసీ థింక్-ట్యాంక్ ఎన్‌ఐటిఐ ఆయోగ్, ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నటన, ఇన్సాయ్ వెంచర్స్ అనే కంపెనీ నడపటంతో పాటు యువ విద్యార్థులకు సహాయం చేయటానికి రాజ్‌పుట్రాజ్‌పుత్ '''సుషాంత్4ఎడ్యుకేషన్''' లాంటి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. జూన్ 2020 లో, 34 సంవత్సరాల వయసులో, ముంబైలోని బాంద్రాలోని తన ఇంట్లో రాజ్‌పుత్ [https://lyricstelugu.in/actors-who-committed-suicide-in-telugu/ ఆత్మహత్య] చేసుకున్నాడు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ (21 జనవరి 1986 - 14 జూన్ 2020) హిందీ సినీ నటుడు. రాజ్‌పుట్ తన వృత్తిని టెలివిజన్ ధారావాహికలతో ప్రారంభించాడు. 2008లో స్టార్ ప్లస్ లో వచ్చిన కిస్ దేశ్ మెయి హై మెరా దిల్ అనే సీరియల్ లో తొలిసారిగా నటించాడు. దాని తరువాత జీ టీవీ సీరియల్ పవిత్ర రిష్ట (2009–11) లో నటించాడు.
 
రాజ్‌పుట్ 2013 లో విడుదలైన కాయ్ పో చె చిత్రంతో వెండితరుకు మొట్టమొదటగా పరిచయమయ్యాడు. ఎం.ఎస్.ధోని: ది అంటోల్డ్ స్టోరీ సినిమాలో తన పాత్రకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డుకు తన మొదటి నామినేషన్ అందుకున్నాడు. 2018 లో విడుదలైన కేదార్నాథ్, 2019 లో వచ్చిన చిచోరే సినిమాలతో వాణిజ్య విజయం పొందాడు.
 
మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ (డబ్ల్యుఇపి) ను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ పాలసీ థింక్-ట్యాంక్ ఎన్‌ఐటిఐ ఆయోగ్, ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నటన, ఇన్సాయ్ వెంచర్స్ అనే కంపెనీ నడపటంతో పాటు యువ విద్యార్థులకు సహాయం చేయటానికి రాజ్‌పుట్ '''సుషాంత్4ఎడ్యుకేషన్''' లాంటి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. జూన్ 2020 లో, 34 సంవత్సరాల వయసులో, ముంబైలోని బాంద్రాలోని తన ఇంట్లో రాజ్‌పుత్ [https://lyricstelugu.in/actors-who-committed-suicide-in-telugu/ ఆత్మహత్య] చేసుకున్నాడు.
 
==పూర్వరంగం==
రాజ్‌పుట్రాజ్‌పుత్ పాట్నాలో కృష్ణ కుమార్ సింగ్, ఉషా సింగ్ దంపతులకు జన్మించారు. అతని పూర్వీకుల నివాసం బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఉంది. అతని సోదరీమణులలో ఒకరు మితు సింగ్ రాష్ట్ర స్థాయి క్రికెటర్. 2002 లో అతని తల్లి మరణించారు. అదే సంవత్సరంలో రాజ్‌పుట్రాజ్‌పుత్ కుటుంబం పాట్నా నుండి ఢిల్లీ వెళ్లింది.
 
రాజ్‌పుట్రాజ్‌పుత్ పాట్నా లోని సెయింట్ కరెన్స్ హై స్కూల్లో, న్యూ ఢిల్లీ లోని కులాచి హన్సరాజ్ మోడల్ స్కూల్ లో చదువుకున్నాడు. అతని ప్రకారం, డిసిఇ ఎంట్రన్స్ పరీక్షలో ఏడవ ర్యాంకు సాధించడంతోపాటు అదే కళాశాలలో బాచిలర్ అఫ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకున్నాడు. అతను థియేటర్ మరియు నృత్యాలలో పాల్గొనడం ప్రారంభించిన తరువాత, చాలా అరుదుగా అధ్యయనాలకు సమయం కేటాయించగలిగాడు. దీని ఫలితంగా అనేక బ్యాక్‌లాగ్‌లు వచ్చి, చివరికి అతన్ని డిసిఇ నుండి వెళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నటనా వృత్తిని కొనసాగించడానికి ముందు నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో మూడేళ్ళు మాత్రమే పూర్తి చేశాడు.
 
==సినీ జాబితా==