"అండాశయం (మొక్కలు)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (→‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను)
 
{{మూలాలు సమీక్షించండి}}
 
[[Image:Femalesquash3747.JPG|right|300px|thumb|గుమ్మడి జాతి మొక్క యొక్క ఆడ పుష్ప పొడవుకు సంబంధించిన విభాగంలో కనిపిస్తున్న అండకోశం (=అండాశయం+శైలి+స్టిగ్మా), బీజకోశాలు, [[పూరేకులు]].]]
'''అండాశయం ''' పుష్పించే మొక్కలలో ఉండే [[అండకోశం]](గైనోసియం) అను స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణంలో ఒక భాగం. [[మొక్క]]ల అండాశయంను ఆంగ్లంలో 'ప్లాంట్స్ ఓవరీ' అంటారు. ఇది అండకోశ పీఠభాగంలో ఉండిన ఉబ్బిన పెట్టె వంటి నిర్మాణం. దీనిలో ఉబ్బెత్తుగా ఉండే ప్రత్యేక స్థానాలు అండాలను భరిస్తాయి. ఈ ప్రత్యేక స్థానాన్ని అండన్యాస స్థానం అని అంటారు. ఈ స్థానంలో అండాలు ఉండు గదిని బిలం అని పిలుస్తారు. పుష్పభాగాలతో సాపేక్షంగా అండాశయం ఆక్రమించే స్థానాన్ని బట్టి అండాశయాలు మూడు రకాలు. అవి 1. ఊర్ధ్వ అండాశయం, 2. నిమ్న అండాశయం, 3. అర్ధనిమ్న అండాశయం.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3030879" నుండి వెలికితీశారు