"వెన్నుపూస" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
చి
 
* [[అనుత్రికము]] (Coccyx) - 3-5
==వెన్నునొప్పి==
ఎక్కువగా [[కంప్యూటరు|కంప్యూటర్‌పై]] పనిచేయడం, మితిమీరిన వాహన వినియోగం, [[వ్యాయామం]] చేయకపోవడం ,మారిన జీవనశైలి, ఇష్టం వచ్చినట్లు కుర్చీలు, [[సోఫా|సోఫాల్లో]] కూర్చొని టీవీలకు అతుక్కుపోవడం, కుర్చీ కదలకుండా విధులు నిర్వహించడం తదితర కారణాల వల్ల ఈ సమస్య తీవ్రమవుతోంది.
* కుర్చీలో కూర్చునేటప్పుడు వెన్నుపూస వెనుక కుర్చీ భాగానికి ఆనించి ఉండాలి.
* మెడ, [[నడుము|నడుం]] వంచి ఎక్కువ సేపు పనిచేయకూడదు.
* కంప్యూటర్‌ స్క్రీన్‌ తలకు తగినంత ఎత్తులో ఉండాలి.
* సర్వైకల్‌ స్పాండిలైటీస్‌తో బాధపడుతున్నవారు సర్వైకల్‌ కాలర్‌, లంబార్‌ స్పాండిలైటీస్‌ ఉన్నవారు లంబార్‌ బెల్టు ఉపయోగించాలి.
32

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3030990" నుండి వెలికితీశారు