థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
== ఆర్టిస్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం ==
తెలుగు నాటకరంగంలో పాల్గొనే యువత చాలా తక్కువగా ఉన్నందువలన యువతను ప్రోత్సహించి నాటకరంగానికి చేయూత ఇవ్వాలన్న లక్ష్యంతో థియేటర్ ఔట్రీచ్ యూనిట్ 2012, సెప్టెంబరులో ''ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సీ ప్రోగ్రాం'' ని ఏర్పాటుచేసింది. అందులో భాగంగా రాష్ట్రంలోని ఔత్సాహిక నాటక బృందాలలో పనిచేస్తున్న కొంతమంది యువతీయువకులను ఎంపికచేసి వారితో ఒక కళా బృందాన్ని ఏర్పాటుచేసి, వారందరికి గౌరవప్రథమైన స్థాయిలో ఉపకార వేతనం అందిస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ప్రత్యేక శిక్షణ ఇప్పించి [[మిస్ మీనా]]<ref name="కుర్రకారు...నాటకాల జోరు!">{{cite news|last1=ఈనాడు|first1=ఈతరం|title=కుర్రకారు...నాటకాల జోరు!|url=http://eenaduintelugu.blogspot.in/2013/05/blog-post_18.html|accessdate=6 August 2016|date= 18 May 2013|work=|archive-url= https://web.archive.org/web/20161227035432/http://eenaduintelugu.blogspot.in/2013/05/blog-post_18.html|archive-date=27 December 2016|url-status=dead}}</ref>,<ref name="ఆద్యంతం రక్తి కట్టించిన ‘మిస్‌మీనా’ నాటక ప్రదర్శన">{{cite news|last1=సూర్య|first1=నరసరావుపేట టౌన్‌, మేజర్‌న్యూస్‌|title=ఆద్యంతం రక్తి కట్టించిన ‘మిస్‌మీనా’ నాటక ప్రదర్శన|url=http://www.suryaa.com/local-news/article.asp?category=6&ContentId=151771|accessdate=6 August 2016|date=5 February 2013}}{{Dead link|date=1 January 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> [[అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి]]<ref name="Brave ACT">{{cite news |last1=The Hindu |first1=Friday Review |title=Brave ACT |url=https://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/brave-act/article4953622.ece |accessdate=9 September 2020 |work=The Hindu |date=26 July 2013 |archiveurl=https://web.archive.org/web/20131211125429/https://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/brave-act/article4953622.ece |archivedate=11 December 2013 |language=en-IN}}</ref> అనే నాటకాలను తయారుచేసి, రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చింది.<ref name="New dawn for theatre">{{cite news |last1=The Hindu |first1=Friday Review |title=New dawn for theatre |url=https://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/new-dawn-for-theatre/article4953625.ece |accessdate=10 September 2020 |work=The Hindu |publisher=Neeraja Murthy |date=26 July 2013 |archiveurl=https://web.archive.org/web/20131104033840/https://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/new-dawn-for-theatre/article4953625.ece |archivedate=4 November 2013 |language=en-IN}}</ref>
 
==చిత్రమాలిక==