కప్పగంతుల మల్లికార్జునరావు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
జనన, మరణ తేదీలు సరిచేశాను
పంక్తి 7:
| caption =కప్పగంతుల మల్లికార్జునరావు
| birth_name =
| birth_date = [[జూలైడిసెంబరు 623]], [[19371936]]
| birth_place = [[కారుమంచి (టంగుటూరు)|కారుమంచి]], [[టంగుటూరు]] మండలం, [[ప్రకాశం జిల్లా]]
| native_place =
| death_date = [[నవంబరు 11]], [[2006]]
| death_place =
| death_cause =
పంక్తి 35:
}}
 
'''[[కప్పగంతుల మల్లికార్జునరావు]]''' ( [[జూలైడిసెంబరు 623]], [[19371936]] - [[నవంబరు 11]], [[2006]]) సుప్రసిద్ధ కథా, నవలా, [[నాటక రచయిత]].
 
==జీవిత విశేషాలు==
ఇతడు కప్పగంతుల ఆంజనేయశాస్త్రి, మల్లికాంబ దంపతులకు [[ప్రకాశం జిల్లా]], [[టంగుటూరు]] మండలానికి చెందిన [[కారుమంచి (టంగుటూరు)|కారుమంచి]] గ్రామంలో [[19371936]], [[జూలైడిసెంబరు 623]] వ తేదీన జన్మించాడు.<ref>{{Cite web |url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=16532%7C |title=ఒంగోలు జిల్లా రచయితల మహాసభలు ప్రారంభ సంచిక, సంపాదకుడు- &#91;&#91;నాగభైరవ కోటేశ్వరరావు&#93;&#93;, జూన్ 1971 - పేజీ 91 |website= |access-date=2020-06-05 |archive-url=https://web.archive.org/web/20160305010219/http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=16532%7C |archive-date=2016-03-05 |url-status=dead }}</ref> ఎం.ఎ. చదివాడు. ఇతడు రాజమండ్రి ప్రభుత్వకళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇతడు 300కు పైగా కథలను వివిధ పత్రికలలో ప్రకటించాడు. 1992లో రాష్ట్రప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం గ్రహించాడు. ఇతని రచనలపై కప్పగంతుల మల్లికార్జునరావు నాటక [[సాహిత్యం]] - విమర్శనాత్మక పరిశీలన అనే [[ఎం.ఫిల్]] పరిశోధన [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో [[వెలమల సిమ్మన్న]] పర్యవేక్షణలో జరిగింది.
 
==రచనలు==
పంక్తి 77:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{Authority control}}
 
[[వర్గం:19371936 జననాలు]]
[[వర్గం:2006 మరణాలు]]
[[వర్గం:తెలుగు కథా రచయితలు]]