సామ్రాట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''సామ్రాట్''' 1987, అక్టోబరు 2న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. [[పద్మాలయా స్టూడియోస్]] పతాకంపై జి. హనుమంతారావు నిర్మాణ సారథ్యంలో [[వి.మధుసూదనరావు]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[ఘట్టమనేని రమేష్ బాబు]], [[శారద]], [[సోనమ్]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[బప్పి లహరి]] సంగీతం అందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/ACFP|title=Samrat (1987)|website=Indiancine.ma|access-date=2020-09-10}}</ref><ref>{{Cite web|url=https://moviegq.com/movie/samrat-7933|title=Samrat 1987 Telugu Movie|last=|first=|date=|website=MovieGQ|language=en|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-09-10}}</ref> అప్పటివరకు కొన్ని చిత్రాలలో బాలనటుడిగా నటించిన రమేష్ బాబు హీరోగా నటించిన తొలిచిత్రం ఇది.
 
== నటవర్గం ==
పంక్తి 35:
 
== పాటలు ==
ఈ చిత్రానికి [[బప్పి లహరి]] సంగీతం అందించాడు.<ref>{{Cite web|url=https://mazamp3.co/samrat.html|title=Samrat Songs|last=|first=|date=2014-04-05|website=Maza Mp3|language=en-US|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-09-10}}</ref><ref>{{Cite web|url=https://moviegq.com/movie/samrat-7933/songs|title=Samrat 1987 Telugu Movie Songs|last=|first=|date=|website=MovieGQ|language=en|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-09-10}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సామ్రాట్" నుండి వెలికితీశారు