"కాకరపర్రు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
;విద్యాసౌకర్యాలు
 
ఊరిలో [[శ్రీ వేంకట శాస్త్రి ప్రాథమికోన్నత పాఠశాల]], రెండు మాద్యమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రక్కన కల [[అజ్జరం]], [[తీపర్రు]] ల నుండి కూడా ఉన్నత పాఠశాలా విద్యకొరకు ఇక్కడికే వస్తారు. ఈ ఉన్నత పాఠశాలను  ఆణివిళ్ళ వేంకట శాస్త్రి గారు గారు కట్టించినారు.
 
;రవాణా
;నీటి వనరులు
[[విజ్జేశ్వరం]] నుండి పెద్దకాలువ వస్తుంది. రెండు మంచినీటి చెరువులు, ఒక ఊర [[చెరువు]] ఉన్నాయి.
 
==ప్రముఖులు==
* [[ఉషశ్రీ]] [[పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు]] (1928 - 1990) ప్రముఖ కవి, వచనకర్త
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3031481" నుండి వెలికితీశారు