బురాన్ అంతరిక్ష నౌక: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: మూలాల సవరణ
→‎ప్రయోగాల చరిత్ర: మూల్కాల సవరణ
పంక్తి 40:
 
== ప్రయోగాల చరిత్ర ==
''బురాన్-'' తరగతి ఆర్బిటరు చేసిన ఏకైక యాత్ర, 1 కె 1 (మొదటి ఆర్బిటర్, మొదటి యాత్ర <ref name="projected"></ref> ) 1988 నవంబరు 15 న 03:00:02 కు మొదలైంది. బైకోనూర్ కాస్మోడ్రోమ్ లో లాంచ్ ప్యాడ్-110/37 నుండి ఈ యాత్ర మొదలైంది. <ref name="Zak">{{Cite web|url=http://www.russianspaceweb.com/buran.html|title=Buran reusable orbiter|last=Zak|first=Anatoly|date=25 December 2018|publisher=Russian Space Web|url-status=live|access-date=28 June 2019}}</ref> <ref name="energia20081114">{{cite web|url=http://www.energia.ru/eng/news/news-2008/photo_11-14.html|title=S.P.Korolev Rocket and Space Corporation Energia held a ceremony...|date=14 November 2008|work=Energia.ru|accessdate=3 September 2016}}</ref> ప్రత్యేకంగా రూపొందించిన ఎనర్జియా రాకెట్టు, బురాన్‌ను అంతరిక్షం లోకి తీసుకువెళ్ళింది. ఆటోమేటెడ్ లాంచ్ సీక్వెన్స్, డిజైను చేసిన విధంగానే పనిచేసింది. ప్రోగ్రాములో సూచించిన విధంగానే ఈ రాకెట్టు, బురాన్‌ను తాత్కాలిక కక్ష్య లోకి ప్రక్షేపించింది. ఆ తరువాత బురాన్ తన స్వంత థ్రస్టర్లను వాడి ఇంకా పై కక్ష్య లోకి వెళ్ళి, భూమి చుట్టూ రెండు కక్ష్యలను పూర్తి చేసింది. ఆ తరువాత, ODU అనే కంబైన్‌డ్ ప్రొపల్షన్ వ్యవస్థకు చెందిన ఇంజన్లను పనిచేయించి, బురాన్‌ వాతావరణం లోకి తిరిగి ప్రవేశించింది. భూమి మీదకు తిరిగి వచ్చి విమానం లాగా రన్‌వేపై దిగింది. <ref name="natGeo"></ref>
[[File:Buran.jpg|thumb| 1988 నవంబరు 15 న ప్రయోగ సమయంలో ''బురాన్'' |link=Special:FilePath/Buran.jpg]]
''బురాన్-'' తరగతి ఆర్బిటరు చేసిన ఏకైక యాత్ర, 1 కె 1 (మొదటి ఆర్బిటర్, మొదటి యాత్ర <ref name="projected"></ref> ) 1988 నవంబరు 15 న 03:00:02 కు మొదలైంది. బైకోనూర్ కాస్మోడ్రోమ్ లో లాంచ్ ప్యాడ్-110/37 నుండి ఈ యాత్ర మొదలైంది. <ref name="Zak">{{Cite web|url=http://www.russianspaceweb.com/buran.html|title=Buran reusable orbiter|last=Zak|first=Anatoly|date=25 December 2018|publisher=Russian Space Web|url-status=live|access-date=28 June 2019}}</ref> <ref name="energia20081114"></ref> ప్రత్యేకంగా రూపొందించిన ఎనర్జియా రాకెట్టు, బురాన్‌ను అంతరిక్షం లోకి తీసుకువెళ్ళింది. ఆటోమేటెడ్ లాంచ్ సీక్వెన్స్, డిజైను చేసిన విధంగానే పనిచేసింది. ప్రోగ్రాములో సూచించిన విధంగానే ఈ రాకెట్టు, బురాన్‌ను తాత్కాలిక కక్ష్య లోకి ప్రక్షేపించింది. ఆ తరువాత బురాన్ తన స్వంత థ్రస్టర్లను వాడి ఇంకా పై కక్ష్య లోకి వెళ్ళి, భూమి చుట్టూ రెండు కక్ష్యలను పూర్తి చేసింది. ఆ తరువాత, ODU అనే కంబైన్‌డ్ ప్రొపల్షన్ వ్యవస్థకు చెందిన ఇంజన్లను పనిచేయించి, బురాన్‌ వాతావరణం లోకి తిరిగి ప్రవేశించింది. భూమి మీదకు తిరిగి వచ్చి విమానం లాగా రన్‌వేపై దిగింది. <ref name="natGeo"></ref>
 
=== ప్రతిపాదించిన యాత్రలు ===