చాప్టర్-6: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''చాప్టర్-6''' 2010 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖసినిమా నటి కథానాయిక [[కళ్యాణి]] నిర్మాతగా, ఆమె భర్త [[సూర్య కిరణ్]] దర్శకుడిగా రూపొందిన చిత్రం. ఈ చిత్రం ఆరు కథల సమాహారం. మిడాస్ టచ్ బ్యానర్ పై కళ్యాణి, సూర్యకిరణ్ లు నిర్మించిన ఈ సినిమాకు ఆర్. సూర్యకిరణ్ దర్శకత్వం వహించాడు. హరనాథ్, కళ్యాణి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు పి.సి. శివన్, మోహన్ సీతారా, అర్పుధన్ లు సంగీతాన్నందించారు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BGHX|title=Chapter 6 (2010)|website=Indiancine.ma|access-date=2020-09-11}}</ref>
 
== తారాగణం ==
 
* హరనాథ్ పోలిచర్ల,
* కల్యాణి (కావేరి),
* బాల,
* సోనియా సూరి,
* సురేష్ కృష్ణ,
* స్నేక్ మనో,
* గోకుల్‌నాథ్,
* మాస్టర్ గణేష్,
* కోట శ్రీనివాస రావు,
* రాజన్ పి.
* దేవ్,
* ధర్మవరపు సుబ్రమణ్యం,
* ఎం.ఎస్. నారాయణ,
* సుమన్ శెట్టి,
* సత్యం రాజేష్,
* దండపాణి, కొండవలస,
* విజయ్ భాస్కర్,
* పొట్టి రాంబాబు,
* మల్లాది రాఘవ,
* హేమసుందర్,
* గుండు హనుమంతరావు,
* విశ్వేశ్వరరావు,
* అంబటి శ్రీనివాస్,
* మేఘ నాయర్,
* తెలంగాణ శకుంతల,
* అల్లరి సుభాషిని,
* రాధా కుమారి,
* శ్రీలక్ష్మి,
* బండా జ్యోతి
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: ఆర్. సూర్య కిరణ్
 
* స్టూడియో: మిడాస్ టచ్
* నిర్మాత: కళ్యాణి సూర్య కిరణ్
* విడుదల తేదీ: ఆగస్టు 19, 2010
* సంగీత దర్శకుడు: పి.సి. శివన్, మోహన్ సీతారా, అర్పుధన్
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
==బయటి లింకులు==
*[http://www.indiaglitz.com/channels/telugu/trailer/11626.html చిత్ర ప్రకటనలు]
"https://te.wikipedia.org/wiki/చాప్టర్-6" నుండి వెలికితీశారు