బంగారు చెల్లెలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
==కథ==
==పాటలు==
==పాటలు==
ఈ సినిమాలోని పాటలకు కె.వి.మహదేవన్ స్వరకల్పన చేశాడు<ref name="పాటల పుస్తకం" />.
{|class="wikitable"
|-
!క్ర.సం!!పాట!!రచన !!గాయకులు
|-
|1
|"ఈశానాం జగతోస్య వేంకటపతేర్విష్ణోః" (శ్లోకం)
|
|[[పి.సుశీల]]
|-
|2
|"చలిజ్వరం చలిజ్వరం ఇది చెలిజ్వరం"
|[[వేటూరి సుందరరామమూర్తి|వేటూరి]]
|పి.సుశీల, <br>[[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]]
|-
|3
|"పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగ చేస్తాడు"
|[[ఆత్రేయ]]
|పి.సుశీల
|-
|4
|"విరిసిన సిరిమల్లీ పెరిగే జాబిల్లి"
|ఆత్రేయ
|ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|-
|5
|"అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం"
|ఆత్రేయ
|పి.సుశీల
|-
|6
|"ముందూ వెనకా వేటగాళ్ళు ముద్దులాడే జంట లేళ్ళు"
|వేటూరి
|ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
|-
|7
|"లగ్గం పెడితే లగెత్తుకొచ్చా - సైరో జంబైరో"
|వేటూరి
|ఎల్.ఆర్.ఈశ్వరి
|}
 
==విశేషాలు==
ఈ సినిమా మొదట కన్నడభాషలో లోకేష్, ఆరతి, అనంతనాగ్ మొదలైన వారితో [[:kn:ದೇವರ ಕಣ್ಣು|దేవర కణ్ణు]] పేరుతో 1975లో తీయబడింది. 1977లో తమిళ భాషలో శివాజీ గణేశన్, సుజాత జంటగా [[:ta:அண்ணன் ஒரு கோயில்|అన్నన్ ఒరు కోయిల్]] పేరుతో నిర్మించబడింది. ఇదే సినిమాను మలయాళంలో 1981లో ప్రేమ్‌నజీర్, శ్రీవిద్య జంటగా [[:ml:എല്ലാം നിനക്കു വേണ്ടി|ఎల్లామ్‌ నినక్కు వెండి]] అనే పేరుతో నిర్మించారు. తెలుగులో చెల్లెలు పాత్ర ధరించిన శ్రీదేవి మలయాళ సినిమాలో కూడా అదే పాత్రను పోషించింది.
"https://te.wikipedia.org/wiki/బంగారు_చెల్లెలు" నుండి వెలికితీశారు