విజృంభణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[శోభన్ బాబు ]],<br>[[జయసుధ ]],<br>[[శోభన]]|
}}
విజృంభణ 1986లో విడుదలైన తెలుగు సినిమా. విజయశ్రీ ఆర్ట్స్ బ్యానర్ పై కోనేరు రవీంద్రనాథ్, పాలపర్తి కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, జయసుధ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BJLE|title=Vijrumbana (1986)|website=Indiancine.ma|access-date=2020-09-11}}</ref>
 
== తారాగణం ==
 
* శోభన్ బాబు
* జయసుధ,
* శోభన
* గుమ్మడి వెంకటేశ్వరరావు,
* గిరిబాబు,
* కైకాల సత్యనారాయణ,
* విక్రమ్ 1,
* సీతా పార్థిపన్,
* రాజలక్ష్మి,
* ప్రియ,
* విజయవాణి,
* విజయలక్ష్మి,
* జయ వాణి
* అనూరాధ
* సుత్తివేలు
* రాళ్ళపల్లి
* అరుణ్ కుమార్
* ప్రసాద్ బాబు
* త్యాగరాజు
* ఆనందమోహన్
* భీమేశ్వరరావు
* సిలోణ్ మనోహర్,
* ఎం. మోహన్ బాబు
* ఏచూరి
* పట్టాభి,
* మదన్ మోహన్,
* కొడాలి ఉమమహేశ్వరరావు,
* వీరమాచనేని బ్రదర్స్
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: రాజా చంద్ర
* రన్‌టైమ్: 132 నిమిషాలు
* స్టూడియో: విజయశ్రీ ఆర్ట్స్
* నిర్మాత: కోనేరు రవీంద్రనాథ్, పాలపర్తి కోటేశ్వరరావు
* విడుదల తేదీ: అక్టోబర్ 17, 1986
* సంగీత దర్శకుడు: సత్యం చెళ్ళపిళ్ళ
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt8870646}}
 
[[వర్గం:శోభన్ బాబు నటించిన సినిమాలు]]
[[వర్గం:శోభన నటించిన చిత్రాలు]]
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/విజృంభణ" నుండి వెలికితీశారు