డూండీ: కూర్పుల మధ్య తేడాలు

విశేషాలు
పంక్తి 3:
 
==విశేషాలు==
* పోతిన డూండేశ్వరరావు తెలుగు సినిమాకు కృష్ణను[[కృష్ణ]]ను జేమ్స్‌ బాండ్‌ రూపంలో చూపించిన నిర్మాత.
* మన రాష్ట్రంలో మొట్టమొదటి సినిమా హాల్‌ (విజయవాడ మారుతీ టాకీస్‌)ను నిర్మించింది డూండీ తండ్రి [[పోతిన శ్రీనివాసరావు]]
* 1956లో తొలి చిత్రాన్ని నిర్మించారు.
* 'బందిపోటు', 'రక్తసంబంధం', 'శాంతినివాసం', 'గూఢచారి 116', 'మరపురాని కథ' లాంటి చిత్రాలు నిర్మించారు
"https://te.wikipedia.org/wiki/డూండీ" నుండి వెలికితీశారు