గొడవ: కూర్పుల మధ్య తేడాలు

విస్తరించి మొలక మూస తీసివేశాను
ట్యాగు: 2017 source edit
ఆంగ్ల శీర్షిక తొలగింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 49:
 
== నిర్మాణం ==
== Production ==
ఈ చిత్ర కథానాయకుడు వైభవ్ అసలు పేరు సుమంత్. అక్కినేని వారసుడు సుమంత్ అప్పటికే పేరు తెచ్చుకున్న నటుడు కావడంతో కోదండ రామిరెడ్డి తన కుమారుడు తెరమీద కనిపించడం కోసం ఎంపిక చేసుకున్న పది పేర్లలో ఒకదానిని సూచించమని చిరంజీవిని అడిగాడు. చిరంజీవి వైభవ్ అనే పేరు సూచించాడు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/did-you-know/sumanth-reddy-is-actor-vaibhavs-real-name/articleshow/65993631.cms|title=Sumanth Reddy is actor Vaibhav’s real name|website=The Times of India}}</ref><ref>{{Cite web|url=http://idlebrain.com/news/2000march20/news280.html|title=Telugu cinema news - idlebrain.com|website=idlebrain.com}}</ref> ఈ సినిమా నిర్మాణం సెప్టెంబరు 2007 కి పూర్తయింది.<ref name="Audio">{{Cite web|url=http://www.idlebrain.com/news/functions/pressmeet-godava.html|title=Godava press meet - Telugu cinema - Vaibhav|website=www.idlebrain.com}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/గొడవ" నుండి వెలికితీశారు