గొడవ: కూర్పుల మధ్య తేడాలు

ఆంగ్ల శీర్షిక తొలగింపు
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 25:
}}
 
'''గొడవ''' [[ఎ. కోదండరామిరెడ్డి]] దర్శకత్వంలో 2007లో విడుదలైన చిత్రం. ఇందులో వైభవ్, శ్రద్ధ ఆర్య ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు కోదండరామి రెడ్డి కొడుకు వైభవ్ నటుడిగా పరిచయమయ్యాడు. కథానాయిక శ్రద్ధ ఆర్యకు కూడా ఇది తెలుగులో తొలి చిత్రం. ఈ చిత్రాన్ని కోదండరామి రెడ్డి కుటుంబం కె. ఫిల్ంస్ఫిల్మ్స్ అనే పేరుతో నిర్మించింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. దినేష్ కెమెరా బాధ్యతలు నిర్వహించగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించాడు.
 
==కథ==
"https://te.wikipedia.org/wiki/గొడవ" నుండి వెలికితీశారు