2,04,203
దిద్దుబాట్లు
చిదిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Pranayraj1985 (చర్చ | రచనలు) చి (Peter Parker1234567890 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.) ట్యాగు: రోల్‌బ్యాక్ |
||
{{Infobox person|birth_date=10 అక్టోబర్ 1990|birth_place=[[ఢిల్లీ]], [[భారతదేశం]]|citizenship=భారతీయురాలు|education=బి. ఎస్సి (గణితశాస్త్రం)|image=Rakul
'''[[రకుల్ ప్రీత్ సింగ్]] ''' ( జననం : [[అక్టోబర్ 10]], [[1990]] ) ప్రముఖ [[తెలుగు సినిమా|తెలుగు]] చలన చిత్ర [[నటి]]. ఈవిడ [[బాలీవుడ్|హిందీ]], [[తమిళ సినిమా|తమిళం]], [[కన్నడ భాష|కన్నడ]] భాష సినిమాలలో నటించారు. రకుల్ ఒక [[పంజాబీ భాష|పంజాబీ]] [[కుటుంబం]] లో జన్మించారు. ప్రస్తుతం వీరు [[హైదరాబాదు|హైదరాబాద్]] లో నివసిస్తునారు.
*తొలిగుర్తింపు : [[మిస్ ఇండియా]] పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది.
*సినిమాల్లోకి : ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది.
*తెలుగులో తొలిసారి : కెరటం మొదటిసినిమా. ఆ తరవాత [[వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్]].
*నటించే భాషలు : నాలుగు. [[తెలుగు]], [[తమిళ్]], [[కన్నడ]], [[హిందీ]]
*సినిమాలు కాకుండా : జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్‌లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది.
|