తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
కథలు
పంక్తి 80:
'''తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి''' తెలుగు రచయిత, పర్యావరణవేత్త. [[తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి]] ఇతని పితామహుడు. [[మొక్కపాటి నరసింహశాస్త్రి]] ఇతని మాతామహుడు. ఇతని విద్యాభ్యాసం [[ఒంగోలు]], [[తిరుపతి]] [[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం]]లో నడిచింది. [[పూణే]]లోని [[దక్కను కళాశాల]]లో [[పురావస్తు శాస్త్రం]]లో పి.హెచ్.డి.చేశాడు. ఇతడు అధ్యాపకుడిగా ఉద్యోగం చేసి ప్రస్తుతం పూర్తిస్థాయి పర్యావరణవేత్తగా పనిచేస్తున్నాడు. [[రాజమండ్రి]]లో "ఎన్విరాన్‌మెంటల్ సెంటర్" అనే పర్యావరణ సంస్థను స్థాపించి నిర్వహిస్తున్నాడు.
==రచనలు==
# నలుపెరుపు(కథలు)
# గేదె మీద పిట్ట(నవల)
# వీరనాయకుడు(నవల)
# వడ్లచిలకలు(కథలు)
# దేవర కోటేశు, హోరు(నవలలు)
# తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి కథలు
# మాధవి (నాటకం)
# సూదిలోంచి ఏనుగు (నాటకం)
# అమ్మా! ఎందుకేడుస్తున్నావు? (నాటకం)
# గుండె గోదారి(కవితలు)
# రామేశ్వరం కాకులు(కథలు)
 
==పురస్కారాలు==