మాదిగ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 1:
{{Infobox ethnic group
|group = మాదిగ వాస్తవానికి గొప్ప జాతి
|poptime =
|popplace = [[ఆంధ్ర ప్రదేశ్]], [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]], [[తమిళనాడు]], [[తెలంగాణ]]
పంక్తి 7:
|related = తెలుగు ప్రజలు, హిందీ ప్రజలు, కన్నడిగులు
}}
'''మాదిగ''' (మదిగ, ఆది జంబవ, మాతంగి, మక్కాలు, మాదిగ, మాదిగారు గా కూడా పిలువబడుతుంది) [[దళితులు|దళితులకు]] చెందిన సమూహం. వారు దక్షిణ భారతదేశంలోని [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణ]], [[కర్ణాటక|కర్నాటక]], [[తమిళనాడు]], ఉత్తర భారతదేశంలోని [[మహారాష్ట్ర]], [[ఒడిషా|ఒడిశా]], [[ఛత్తీస్‌గఢ్]] రాష్ట్రాలలో [[షెడ్యూల్డు కులం|షెడ్యూల్డ్ కులం]] గా వర్గీకరింపబడినవారు. <ref name=":0">{{Cite news|url=http://www.hindu.com/lf/2004/09/10/stories/2004091002370200.htm|title=Starring Madiga and dappu...|last=Madhav|first=K.V.S.|date=2004-09-09|newspaper=The Hindu|pages=02|access-date=2016-05-24}}</ref> షెడ్యూల్డ్ కులాల జాబితాలో 32వకులం '''మాదిగ '''. ఈ కులస్తులు పూర్వం చచ్చిన పశువుల తోలుతీసి చెప్పులు కుట్టడం,పెళ్ళిల్లకు డప్పుకొట్టడం చేసే వారు. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల జనాభాలో 16% మాదిగలున్నారు. విద్యా ఉద్యోగరంగాలలో తమ వాటా కోసం [[మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి]] (ఎం.ఆర్.పి.ఎస్) ని [[మంద కృష్ణ మాదిగ]] స్థాపించారు.
 
ఆనాది కాలంలో మాదిగ జాతి బ్రాహ్మణ కులం కన్న గొప్ప నిష్ట కలిగిన కులం...
మాదిగ కులం చారిత్ర పరంగా అట్టడుగుస్థాయిలోనికి అణచివేయబడినది. ప్రస్తుతం వారి సాంఘిక-ఆర్థిక స్థితి షెడ్యూల్డ్ కులంగా వర్గీకరణ ప్రభావంవల్ల మెరుగుపడింది. దళిత ఉద్యమకారుడు [[లెల్లే సురేశ్]] ఈ కులం గురించి 2004లో తీసిన డాక్యుమెంటరీ చిత్రం [[మహాదిగ]] విమర్శనాత్మకంగా ప్రశంసలు పొందింది.<ref name=":0" />
 
రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల జనాభాలో 16% మాదిగలున్నారు. విద్యా ఉద్యోగరంగాలలో తమ వాటా కోసం [[మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి]] (ఎం.ఆర్.పి.ఎస్) ని [[మంద కృష్ణ మాదిగ]] స్థాపించారు.
 
మాదిగ కులం చారిత్ర పరంగా అట్టడుగుస్థాయిలోనికి అణచివేయబడినది.
ప్రస్తుతం వారి సాంఘిక-ఆర్థిక స్థితి షెడ్యూల్డ్ కులంగా వర్గీకరణ ప్రభావంవల్ల మెరుగుపడింది.
 
మాదిగ కులం చారిత్ర పరంగా అట్టడుగుస్థాయిలోనికి అణచివేయబడినది. ప్రస్తుతం వారి సాంఘిక-ఆర్థిక స్థితి షెడ్యూల్డ్ కులంగా వర్గీకరణ ప్రభావంవల్ల మెరుగుపడింది. దళిత ఉద్యమకారుడు [[లెల్లే సురేశ్]] ఈ కులం గురించి 2004లో తీసిన డాక్యుమెంటరీ చిత్రం [[మహాదిగ]] విమర్శనాత్మకంగా ప్రశంసలు పొందింది.<ref name=":0" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మాదిగ" నుండి వెలికితీశారు