"ఆర్టోస్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు Advanced mobile edit
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు Advanced mobile edit
 
==చరిత్ర==
[[తూర్పుగోదావరి జిల్లా]] [[రామచంద్రపురం (తూర్పుగోదావరి జిల్లా)|రామచంద్రపురానికి]] చెందిన అడ్డూరి రామచంద్ర రాజు, జగన్నాథ రాజు అన్నదమ్ములు. 1911 లో రామచంద్ర రాజు రోడ్ కాంట్రాక్టర్ ఉద్యోగం చేసేవారు . రోడ్డు పనుల నిమిత్తం [[కాకినాడ]] లోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినప్పుడు అక్కడ పాడై ఉన్న సోడా మెషీన్ కనిపించింది. ఈ మెషీన్ అక్కడ పనిచేసిన [[బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమునుండి నిష్క్రమించేనాటి స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు|బ్రిటిష్]] అధికారి దాన్ని వదిలేసి వెళ్లినట్టు సిబ్బంది చెప్పారు. దానిలో నీళ్లు పోసి ఏదో తయారు చేసుకుని తాగేవారు అని అక్కడ సిబ్బంది చెప్పడంతో రామచంద్ర రాజు ఆ మెషీన్ కోరి, దానికి కొంత ధర చెల్లించి తన ఇంటికి తెచ్చుకున్నారు.1919లో ఏ.ఆర్.రాజు అనే పేరుతో డ్రింక్స్ అమ్మారు. ఆ తర్వాత 1955లో ఆర్టోస్ గా పేరు మార్చారు. అప్పట్లో దీనినే ‘రాజు గారి కలర్ కాయ్’ అని ప్రజలు పిలుచుకునే వారు.కానీ అప్పటికి భారతీయులకు సోడా కొత్త కావడంతో అంతగా ఆదరణ రాలేదు. సోడా సీసా చేసే శబ్దం, అందులో నుంచి వచ్చే పొగ ప్రజలకు ఆశ్చర్యం
కలిగించింది<ref>https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/100-year-old-artos-in-expansion-mode/article19788892.ece</ref><ref>https://www.artos.in</ref>
== ఆర్టోస్ పేరు ==
12,556

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3032215" నుండి వెలికితీశారు