బేతాళ కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 89:
 
==భేతాళ పంచవింశతి – అనుకరణలు==
[[బొమ్మ:BETALA 04.jpg|right|75px50px|చందమామ పత్రికలో బేతాళకథల ధారావాహిక కోసం టైటిల్ చిత్రం:భేతాళుని భుజం మీద మోసుకొనిపోతున్న రాజు]]
భేతాళ పంచవింశతి కథలను అనుకరిస్తూ అనేక కథలు చెప్పబడ్డాయి. అటువంటివాటిలో [[చందమామ]] పత్రికలో బేతాళ కథలు శీర్షికన ప్రచురించబడిన కథలు చాలా ప్రాచుర్యం పొందాయి. చందమామ పిల్లల మాసపత్రికలో గుణాడ్యుని బేతాళ కథలను అనుకరిస్తూ దానిలోని మూల కథలను విభిన్నసామాజిక, కాల పరిస్థితులకనుగుణంగా నేర్పుగా మార్చి బేతాళ కథలుగా 600 పైగా తెలుగు కథలను ధారావాహికంగా ప్రచురించారు. కథాకథన పద్ధతి గుణాడ్యుని బేతాళ కథలలో వలనే వున్నప్పటికీ ఈ కథలు తెలుగులో కొత్తగా అనుసృజించబడ్డాయని చెప్పవచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/బేతాళ_కథలు" నుండి వెలికితీశారు