బొబ్బిలి రాజా: కూర్పుల మధ్య తేడాలు

మూలం, మూలాల మూస చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film
{{సినిమా|||name=బొబ్బిలి రాజా|image=Bobbili Raja.png|director=[[బి.గోపాల్]]|screenplay=[[బి.గోపాల్]]|year=1990|language=తెలుగు|production_company=[[సురేష్ ప్రొడక్షన్స్ ]]|music=[[ఇళయరాజా]]|story=[[బి.గోపాల్]]|dialogues=[[పరుచూరి బ్రదర్స్]]|producer=[[డి.రామానాయుడు]]|starring=[[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]],
[[దివ్యభారతి]],
[[వాణిశ్రీ]],
[[బ్రహ్మానందం]],
[[గుమ్మడి]],
[[కైకాల సత్యనారాయణ]],
[[కోట శ్రీనివాసరావు]]}}[[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాయకుడుగా నటించిన బొబ్బిలి రాజా చిత్రం ఘన విజయం సాధించి ఆయనకు తిరుగులేని మాస్ ఇమేజ్ ను తెచ్చింది. ఈ సినిమా 1990 సెప్టెంబరు 24లో విడుదల అయింది. [[దివ్యభారతి]] తెలుగులో కథానాయికగా పరిచయమైన చిత్రమిది. దీనికి దర్శకుడు [[బి. గోపాల్]]. [[సురేష్ ప్రొడక్షన్స్]] సంస్థలో [[డి. రామానాయుడు]] ఈ చిత్రాన్ని నిర్మించారు. [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[దివ్యభారతి]] జంటగా [[బి.గోపాల్]] దర్శకత్వంలో రూపొందిన '''బొబ్బిలి రాజా''' భారీ విజయం సాధించి వెంకటేష్ కు మాస్ ఇమేజ్ ను తీసుకువచ్చింది. వెంకటేష్ చిత్రాలలో 3 సెంటర్లలో 175 రోజులు ప్రదర్శించబడిన మొదటి చిత్రం.
|name=బొబ్బిలి రాజా
|image=
|director=[[బి.గోపాల్]]
|screenplay=[[బి.గోపాల్]]
|year=1990
|released = {{Film date|1990|09|14}}|
|language=తెలుగు
|studio=[[సురేష్ ప్రొడక్షన్స్ ]]
|music=[[ఇళయరాజా]]
|story=[[బగ్గిడి గోపాల్|బి. గోపాల్]]
|writer=[[పరుచూరి బ్రదర్స్]]
|producer=[[దగ్గుబాటి రామానాయుడు|డి.రామానాయుడు]]
|starring=[[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]],
[[దివ్యభారతి]]

'''బొబ్బిలి రాజా''' 1990 లో బి. గోపాల్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[దివ్యభారతి]] ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా 1990 సెప్టెంబరు 14లో విడుదల అయింది.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/Venkatesh-and-Divya-Bharti-starrer-Bobbili-Raja-completed-30-years/0208/120107173|title=‘బొబ్బిలి రాజా’ @ 30: ఈ విశేషాలు మీకు తెలుసా?|website=www.eenadu.net|language=te|access-date=2020-09-14}}</ref> [[దివ్యభారతి]] తెలుగులో కథానాయికగా పరిచయమైన చిత్రమిది. [[సురేష్ ప్రొడక్షన్స్]] సంస్థలో [[డి. రామానాయుడు]] ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం భారీ విజయం సాధించి వెంకటేష్ కు మాస్ ఇమేజ్ ను తీసుకువచ్చింది. వెంకటేష్ చిత్రాలలో 3 సెంటర్లలో 175 రోజులు ప్రదర్శించబడిన మొదటి చిత్రం.

== కథ ==
రాజా (వెంకటేష్) తల అమ్మ, తాతలతో కలిసి అడవిలో నివసిస్తూ ఉంటారు. రాణి (దివ్యభారతి) ఒక మంత్రి కూతురు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమకథే ఈ సినిమా.

== పాటలుతారాగణం ==
* [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]
* [[దివ్యభారతి]]
* [[వాణిశ్రీ]]
* [[బ్రహ్మానందం]]
* [[గుమ్మడి]]
* [[కైకాల సత్యనారాయణ]]
* [[కోట శ్రీనివాసరావు]]

== పాటలు ==
* అయ్యో అయ్యో
* కన్యాకుమారి కనపడదా
Line 24 ⟶ 48:
| {{won}}

== మూలాలు ==
{{మూలాలజాబితా}}

[[వర్గం:ఇళయరాజా సంగీతం అందించిన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_రాజా" నుండి వెలికితీశారు