చల్లా వంశీచంద్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ శాసన సభ్యులు ను తీసివేసారు; వర్గం:తెలంగాణ శాసన సభ్యులు (2014) ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 14:
}}
 
'''చల్లా వంశీ చంద్ రెడ్డి''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజకీయ నాయకుడు]]. ఆయన 2014 ఎన్నికల్లో [[కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2014)|ఎంఎల్ఏ]]గా గెలిచాడు. అంతకుముందు ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నాడు.<ref>[http://www.telangana.gov.in/Legislature/MLAs Members of Legislative Assembly] {{Webarchive|url=https://web.archive.org/web/20190819171710/https://www.telangana.gov.in/Legislature/MLAs |date=2019-08-19 }}, Telangana State Portal.</ref><ref>{{cite news |last1=చల్లా వంశీ చంద్ రెడ్డి |title=Vamshi Chand Reddy Challa |url=https://www.challavamshichandreddy.com/ |accessdate=16 September 2019 |work=www.challavamshichandreddy.com |archiveurl=https://web.archive.org/web/20190916184635/https://www.challavamshichandreddy.com/ |archivedate=16 సెప్టెంబర్ 2019 |language=en |url-status=livedead }}</ref>
 
== జననం ==
పంక్తి 20:
 
==రాజకీయ జీవితం==
విద్యార్థి దశ నుండే రాజకీయాలపై ఉన్న ఆసక్తితో వంశీచంద్ రెడ్డి రాజకీయాల్లో వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగిన వంశీచంద్ రెడ్డి 2005 – 2006లో ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట కార్యదర్శిగా, 2006 – 2010 ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట అధ్యక్షుడిగా, 2012-14 లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి తల్లోజు ఆచారిపై 78 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొంది, తొలిసారిగా [[తెలంగాణ అసెంబ్లీ]]లో అడుగుపెట్టాడు. 2018 ఆగష్టులో ఆయన సేవలకు గుర్తింపునిచ్చి ఏఐసీసీ కార్యదర్శిగా నియమించింది.<ref>{{cite news |last1=ఇండియా టుడే |title=Challa Vamshi Chand Reddy appointed as AICC secy for Maha unit |url=https://indtoday.com/challa-vamshi-chand-reddy-appointed-as-aicc-secy-for-maha-unit/ |accessdate=16 September 2019 |work=INDToday |date=23 August 2018 |archiveurl=https://web.archive.org/web/20190916185322/https://indtoday.com/challa-vamshi-chand-reddy-appointed-as-aicc-secy-for-maha-unit/ |archivedate=16 సెప్టెంబర్ 2019 |url-status=livedead }}</ref> 2018లో [[తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)|తెలంగాణ అసెంబ్లీ]]కి జరిగిన ముందస్తు ఎన్నికల్లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] అభ్యర్థి జైపాల్ యాదవ్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో [[మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం]] నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి [[మన్నె శ్రీనివాస్‌రెడ్డి]] చేతిలో ఓడిపోయాడు.
 
== మూలాలు ==