రవితేజ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 180:
 
==సోద‌రుడు భరత్==
ర‌వితేజ తమ్ముడు '''భరత్''' పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఒక్కడే, [[అతడే ఒక సైన్యం]], పెదబాబు, దోచెయ్, [[జంప్ జిలాని]] (2014)<ref>{{Cite web |url=http://www.filmibeat.com/telugu/movies/jump-jilani/cast-crew.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-08-04 |archive-url=https://web.archive.org/web/20150626132216/http://www.filmibeat.com/telugu/movies/jump-jilani/cast-crew.html |archive-date=2015-06-26 |url-status=livedead }}</ref> లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. భరత్ (52) 2017, జూలై 24 రాత్రి హైద్రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్ మీద శంషాబాద్‌ మండలం [[కొత్వాల్‌గూడ]] దగ్గర త‌న కారులో అతివేగంగా ప్ర‌యాణిస్తున్న భ‌ర‌త్ ఆగివున్న లారీని ఢీ కొట్టాడు. ఈ ఘోర [[ప్రమాదము|ప్రమాదం]]లో భ‌ర‌త్ అక్క‌డిక్క‌డే మృతిచెందాడు. [[శంషాబాద్]] లోని నోవాటెల్ నుంచి సిటికి వస్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రవితేజ" నుండి వెలికితీశారు