నీలికళ్లు: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'ఫ్రెంచి రచయిత బాల్జాక్(1799–1850) లఘునవల లేదా నవలిక తెలుగు అనువాద...'
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
చి వర్గం:తెలుగు అనువాద పుస్తకాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 14:
పాఠకులు నవలలో ప్రతివాక్యాన్నీ శ్రద్ధగా చదవాలి. ముందు జరగబోయే విషయాలను యధాలాపంగా నిక్షిప్తం చేస్తూపోతారు రచయిత., చిన్న వివరం గమనించక పోయినా కథ అర్థంకాదు. కధనశిల్పం పత్తేదారు నవలల్లోలా అనిపిస్తుంది. ఊహించని ముగింపు. ఆసక్తి పట్టలేక చివరి పేజీలు చదివినా బోధపడదు.
మార్క్సు, ఏంజెల్స్ బాల్జాక్ రచనలను ప్రముఖంగా పేర్కొన్నారు. పెట్టుబడిదారీ విధానం యూరపులో విస్తరిస్తున్న దశ వీరిరచనల్లో చక్కగా చిత్రించబడిందని, శ్రామికుల జీవితాన్ని రచనల్లో చూపారని వారు పేర్కొన్నారు. బాల్జాక్ ప్రకృతిని, పేరిస్ వీధులను, నగరజీవితాన్ని చాలా వివరంగా వర్ణించారు. అనువాదంలో మూలంలోని కవితాధోరణి యధాతధంగా నింపారు బెల్లంకొండ. ఒకవాక్యం కూడా కవితా స్పర్శ లేకుండా కనిపించదు. బాల్జాక్ రచనా రాక్షసుడు. ఎన్ని వేలపేజీలు రాశాడు, ఎన్ని మానవ మనస్తత్వాలను చిత్రించాడు, ఎంత జీవిత వైవిధ్యాన్ని మనముందు ఆవిష్కరించాడని మ్రాన్పడిపోతాము.
 
[[వర్గం:తెలుగు అనువాద పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/నీలికళ్లు" నుండి వెలికితీశారు