మదురా ద్వీపం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
|country_largest_city=[[Bangkalan]] town (pop. 94.729)}}
ఇండోనేషియా ద్వీపం అయిన మదురా ద్వీపం జావా ఈశాన్య తీరంలో ఉంది. ఈ ద్వీపం వైశాల్యం సుమారు 4,078.67 చ.కిమీ (పరిపాలనాపరంగా 5,168 కిమీ² తూర్పు మరియు ఉత్తరాన ఉన్న వివిధ చిన్న ద్వీపాలతో సహా) ఉంది. పరిపాలనాపరంగా మదుర తూర్పు జావాలో భాగంగా ఉంది. ఇది ఒక సన్నని జలసంధి ద్వారా జావా నుండి వేరు చేయబడింది. పరిపాలనా విభాగంలో జనసాంధ్రత చ.కి.మి.కు 702 మంది ఉండగా ద్వీపంలో జనసాంధ్రత చ.కి.మీ. 817 (2012 లో 3,630,000 మంది).
==చరిత్ర==
==History==
1964 లో మాతురం సుల్తానేటుకు చెందిన సుల్తాన్ అగుంగు మదురా ద్వీపాన్ని జయించి ఈ ప్రాంతాన్ని కాక్రానింగ్రాట్సు రాచరికపాలన క్రిందకు తీసుకువచ్చాడు.{{sfn|Ricklefs|2008|p=47}} కాక్రానిన్గ్రాటు కుటుంబం జావాకేంద్ర పాలనను వ్యతిరేకిస్తూ అత్యకమైన మాతారాం భాగాలను జయించింది.{{sfn|Akhmad Saiful Ali|1994|p=62}}
 
"https://te.wikipedia.org/wiki/మదురా_ద్వీపం" నుండి వెలికితీశారు