అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

→‎అభివృద్ధి: మూలాల్లో తేదీలను ఆంగ్లంలోకి మార్చాను
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
image = Anveshana.jpg |
director = [[వంశీ]]|
writer = వంశీ (కథ, మాటలు, స్క్రీన్ ప్లే)|
producer = కామినేని ప్రసాద్ <br> కె. చిన్ని {{small|(సమర్పణ)}} |
year = 1985|
released = {{Film date|1985|05|22}}|
Line 16 ⟶ 17:
}}
 
'''అన్వేషణ''' [[వంశీ]] దర్శకత్వంలో కార్తీక్, [[భానుప్రియ]], [[శరత్ బాబు]] ప్రధాన పాత్రధారులుగా 1985లో విడుదలయిన తెలుగు మిస్టరీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని కామినేని ప్రసాద్ రాంకుమార్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా దర్శకుడు వంశీనే చూసుకున్నాడు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రంలోని పాటలు ప్రజాదరణ పొందాయి. [[వేటూరి సుందరరామ్మూర్తి]] పాటలు రాశాడు. ఎం. వి. రఘు కెమెరా బాధ్యతలు నిర్వహించగా అనిల్ మల్నాడ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నాడు.
 
==కథ==
Line 28 ⟶ 29:
సస్పెన్స్ అంటే వంశీకి పసలపూడిలో డిటెక్టివ్ నవలలు చదివే రోజుల్నుంచీ చాలా ఇష్టం.<ref name="'అన్వేషణ' పై వంశీ ఆసక్తికరమైన ఫేస్ బుక్ పోస్ట్">{{cite web|url=http://telugu.greatandhra.com/movies/movie-news/director-vamsi-fb-post-about-anveshana-movie--72842.html|title='అన్వేషణ' పై వంశీ ఆసక్తికరమైన ఫేస్ బుక్ పోస్ట్|publisher=greatandhra.com|date=15 July 2016|accessdate=15 July 2016|website=|archive-url=https://web.archive.org/web/20160717113455/http://telugu.greatandhra.com/movies/movie-news/director-vamsi-fb-post-about-anveshana-movie--72842.html|archive-date=17 July 2016|url-status=dead}}</ref>
 
దర్శకుడు [[రామ్ గోపాల్ వర్మ]] అయితే ఈ సినిమాకు అభిమాని. ఈ సినిమాను చాలా సార్లు చూశానని చెప్పే వర్మ స్వయంగా నిర్మాతగా మారి వంశీ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా రూపొందించాడు. సితార సినిమా తర్వాత వంశీని కలిసిన నిర్మాత కామినేని ప్రసాద్ వంశీతో ఏదో తన కిష్టం వచ్చిన సినిమా తీయమనీ కథ నాలుగు లైన్లలో చెబితే చాలని అన్నాడు. వంశీ తనకిష్టమైన సస్పెన్స్ సినిమా చేద్దామనుకున్నాడు. రెండు రోజుల తర్వాత అంతకు ముందెప్పుడో చూసిన కన్నడం సినిమా ''అపరిచితులు'' గుర్తుకొచ్చింది. దాంట్లో మొత్తం కథ అడివిలో జరుగుతుంది. వంశీ కూడా అడవి బ్యాక్ డ్రాప్ లో కథ చేద్దామని ఆలోచించడం మొదలుపెట్టాడు. తెలుగులో సస్పెన్స్ తరహా స్క్రిప్ట్లు రాసే రచయితలు లేరు, దర్శకులే రాసుకోవాలి. అప్పటికీ కొందరు రచయితలను ప్రయత్నించారు. కొందరు రాశారు. కొందరు సగంలో వెళ్ళిపోయారు. కానీఈ విధంగా రాయడానికి ప్రయత్నించిన వారిలో [[యండమూరి వీరేంద్రనాథ్]] కూడా ఉన్నాడు. యండమూరికి నిర్మాత తరపున కృతజ్ఞతలు టైటిల్స్ లో కనిపిస్తాయి. ఎంతమంది ప్రయత్నించినా కథ వంశీ అనుకుంటున్నట్టు రావడం లేదురాలేదు.
 
దాంతో వంశీనే కథ రాయడం మొదలెట్టాడు. నెలాఖర్నుంచి చిత్రీకరణ మొదలుపెడదామన్నారు. కథ రాయడం పూర్తి కాలేదు. కానీ కథగా నిర్మాతకు వినిపించడం వంశీకి అంతగా ఇష్టం లేదు. అంతలో ఇందిరాగాంధీ చనిపోవడం, భీభత్సమైన తుఫాను రావడం జరిగాయి. దాంతో కొన్నాళ్ళు షూటింగులన్నీ స్థoభించి పోయాయి. ఆ టైములో సిన్మాకథని నవలలాగ రాశాడు. చదివిన నిర్మాతా, ఆయన భాగస్వాములు బాగానే ఉందన్నారు.
Line 41 ⟶ 42:
 
==నటీనటులు==
* మురళి (కార్తిక్)
* హేమ గా [[భానుప్రియ]]
* రావు గా [[కైకాల సత్యనారాయణ]], ఫారెస్టు కాంట్రాక్టర్
Line 51 ⟶ 52:
* సూరన్న గా [[విశ్వనాథం (నటుడు)|థమ్]]
* బాలాజీ, నాగలక్ష్మి తమ్ముడు
* కృష్ణ చైతన్య
* లక్ష్మీ చిత్ర
* పొన్ని
* భీమేశ్వర రావు
* గణేష్
* శ్యాం
* శ్రీనివాస్
* సూర్యారావు
* నర్శింహరావు
* అనకాపల్లి నాయుడు
* జి. డి. నాయుడు
 
==సాంకేతిక వర్గం==
* కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : [[వంశీ]]
* కథ : వంశీ, [[తనికెళ్ళ భరణి]]
* సంగీతం : [[ఇళయరాజా]]
* ఛాయాగ్రహణం : [[ఎం. వి. రఘు]]
Line 61 ⟶ 72:
* పాటల సాహిత్యం: [[వేటూరి సుందరరామ్మూర్తి]]
* నేపథ్య గానం : [[ఎస్. జానకి]], [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం|ఎస్. పి. బాలసుబ్రమణ్యం]]
* స్టంట్స్: హయ్యత్
* నృత్యం: రవి
 
== సంగీతం ==
అన్వేషణ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాయగా. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి పాటలను ఆలపించారు.
 
=== పాటల జాబితా ===
Line 74 ⟶ 87:
* [[అభినందన (సినిమా)]]లో "ఇలలో నడిచే, ఈ అన్వేషణ" పాట బాణీలోనే "ఎదుటా నీవే, ఎదలోనా నీవే" పాట కూడా సాగుతుంది.
 
=== ఆదరణ ===
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు