నిన్నే ప్రేమిస్తా: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం మరికొంచెం
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 30:
*[[శివాజీ రాజా]]
 
== నిర్మాణం ==
1999 లో తమిళంలో ''నీ వరువాయ్ ఎన'' రాజకుమారన్ దర్శకత్వంలో వచ్చింది. ఇందులో పార్తిబన్, దేవయాని ప్రధాన పాత్ర పోషించారు. కేమియో పాత్రలో అజిత్ నటించాడు. ఇందులో నటీనటులు తెలుగు వారికి పెద్దగా పరిచయం లేనివారు కాకపోవడంతో నిర్మాత ఆర్. బి. చౌదరి తెలుగులో పునర్నిర్మాణం చేయాలనుకున్నాడు. శ్రీకాంత్, సౌందర్య, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలకు ఎంపిక కాగా కేమియో పాత్ర నాగార్జున చేయడానికి అంగీకరించాడు. అప్పటికే ఆర్. బి. చౌదరి నిర్మాతగా ఆయన నువ్వు వస్తానని అనే విజయవంతమైన చిత్రంలో నటించి ఉన్నాడు. చాలా ఏళ్ళుగా సహాయ దర్శకుడిగా పరిమితమైన ఆర్. ఆర్. షిండే ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఇదే దర్శకుడు ఆ తర్వాత శ్రీకాంత్, సౌందర్య ముఖ్య పాత్రల్లో నా మనసిస్తారా అనే చిత్రాన్ని రూపొందించాడు కానీ అది విజయవంతం కాలేదు. తర్వాత కొన్నాళ్ళకే షిండే గుండెపోటుతో మరణించాడు.
 
"https://te.wikipedia.org/wiki/నిన్నే_ప్రేమిస్తా" నుండి వెలికితీశారు