సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

విచారణ
→‎విచారణ: విస్తరణ
పంక్తి 18:
== విచారణ ==
ముంబై పోలీసు విభాగం ఇది ఆత్మహత్యగానే పరిగణించి విచారణ మొదలుపెట్టింది. ముగ్గురు అటాప్సీ డాక్టర్లు తాత్కాలిక పోస్టు మార్టం నిర్వహించి నివేదిక సమర్పించారు. 22 జూన్ న ముంబై డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ ఉరి వేసుకోవడం వలన ఊపిరి అందకనే మరణం సంభవించింది అని ధృవీకరించారు. 25 జూన్ న తుది పోస్టు మార్టం కూడా ఆత్మాహుతి, ఉరి లనే ధృవీకరించింది. అటాప్సీ డాక్టరులు, అటాప్సీ జరిగిన సమయం నుండి పది నుండి పన్నెండు గంటల ముందు మరణం సంభవించి ఉండవచ్చని నివేదిక లో పేర్కొన్నారు. (అంటే భారతీయ కాలమానం ప్రకారం ఉదయం గం | 11.30 |ని నుండి మధ్యాహ్నం గం | 01:30 |ని లోపు.) ఈ నివేదిక లోనె సుషాంత్సుశాంత్ మరణానికి ఎటువంటి అనుమానాలకు తావు లేదని పేర్కొన్నారు.
 
సుశాంత్ తన నిర్వాహకురాలు దిశా సలయిన్ మృతి కి కారణం అనే వార్తలతో మనస్తాపం చెందాడని పోలీసులు తెలిపారు. సుశాంత్ ఆత్మాహుతికి పాల్పడిన ఐదు రోజుల క్రితం దిశా ప్రమాదవశాత్తు మరణించింది. పధ్నాలుగవ అంతస్తు నుండి క్రింద పడిపోవటంతో ఆమె మరణించింది. 3 ఆగష్టు ముంబై పోలీసు కమీషనర్ రెండు మరణాలకు సంబంధం లేదని తెలిపారు.
 
== ఇవి కూడా చూడండి ==