చర్చ:సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
→‎వ్యాసం పేరు: వ్యక్తిగత అభిప్రాయం చేర్చాను
పంక్తి 16:
:::ఈ వ్యాసాన్ని [[సుశాంత్ సింగ్ రాజ్‌పుత్]] వ్యాసంలో విలీనం చేయాలి.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[User:kvr.lohith|కె.వెంకటరమణ]]'''⇒<span style="font-size: 25px;">[[User talk:kvr.lohith|✉]]</span></span> 07:54, 10 సెప్టెంబరు 2020 (UTC)
:::: [[User:kvr.lohith|కె.వెంకటరమణ]] గారూ, [[వాడుకరి:Veera.sj|శశి]] ఈ వ్యాసాన్ని వివరంగా రాయాలని చూస్తున్నారు కాబట్టి, ఇది వేరే వ్యాసంగా ఉండాలని అభిప్రాయ పడుతున్నాను. - [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 08:56, 10 సెప్టెంబరు 2020 (UTC)
:::::::: ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతూ ఉన్నది. ఆత్మాహుతి అని మొదట, బాలీవుడ్ లో వంశపారంపర్యం వలనే అని తర్వాత, గర్ల్ ఫ్రెండ్ రియా నే సుశాంత్ ను ఆత్మాహుతికి పాల్పడేలా చేసిందని ఆ తర్వాత ఇలా... ఈ కేసు చాల జటిలమైనది. ఇప్పుడప్పట్లో నిజానిజాలు తేలకపోవచ్చు. కేవలం సుశాంత్ మరణం పైనే ఒక వ్యాసానికి తగినంత కాంటెంటు ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. కావున ఇది ప్రత్యేక వ్యాసం అయితేనే బాగుంటుందని కూడా నా వ్యక్తిగత అభిప్రాయం. వ్యాసం ఒక స్థాయికి వచ్చాక విలీనమా, ప్రత్యేకమా, నిర్ణయించగలరు. - [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 10:51, 16 సెప్టెంబరు 2020 (UTC)
Return to "సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం" page.