మంత్రిప్రెగడ భుజంగరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రచురణకర్తలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Mantripregada b rao.jpg|thumb|right|200px|మంత్రిప్రెగడ భుజంగరావు]]
'''మంత్రిప్రెగడ భుజంగరావు''' (1876 - 1941) సాహిత్యపోషకుడు. శతాధికగ్రంథ రచయిత. [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[లక్కవరం (జంగారెడ్డిగూడెం)|లక్కవరము]] జమీందారు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1876]], [[ఏప్రిల్ 13]]వ తేదీకి సరియైన [[ధాత]] నామ సంవత్సర [[చైత్ర బహుళ పంచమి]], [[గురువారం]] నాడు [[ఏలూరు]] పట్టణంలో జన్మించాడు<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.387835 [[ఆంధ్ర రచయితలు]] - [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]] - పేజీలు 373-377]</ref>. వెంకమాంబ, మల్లయామాత్యులు ఇతని కన్న తల్లిదండ్రులు కాగా విజయలక్ష్మమ్మ, మల్లికార్జున ప్రసాదరావులు ఇతడిని దత్తత తీసుకుని పెంచారు. ఇతనికి సంస్కృతాంధ్రములతో పాటుగా [[ఆంగ్లం]]లో కూడా మంచి ప్రవేశం ఉంది. [[మంజువాణి]] అనే మాసపత్రికను ప్రచురించాడు. ఇతడు కావ్యాలు,నాటకాలు, ప్రహసనాలు, [[కథలు]], [[నవలలు]], శతకాలు,ప్రబంధాలు, జీవితచరిత్రలు, వాఙ్మయ చరిత్రలు, [[చాటువులు]], [[అవధానాలు]], [[ఆశుకవిత్వం]] మొదలైన ప్రక్రియలను నిర్వహించాడు.