నవభారతం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నటీనటులు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = నవభారతం |
director = [[ముత్యాల సుబ్బయ్య]]|
producer = [[పోకూరి వెంకటేశ్వర రావు]], [[పోకూరి బాబురావు]] (సమర్పణ) |
writer = [[మరుధూరి రాజా]] (కథ, మాటలు)|
screenplay = [[ముత్యాల సుబ్బయ్య]] |
cinematography = ఆర్. రామారావు|
editing = [[గౌతంరాజు]]|
year = 1988|
language = తెలుగు|
production_companystudio = [[ఈతరం పిలింస్]]|
lyrics = [[జాలాది]] |
music = [[కె. చక్రవర్తి]]|
starring = [[రాజశేఖర్]],<br>[[జీవిత]],<br>[[కల్పన]]|
}}
 
'''నవభారతం''' 1988 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో రాజశేఖర్, నరేష్, సుధాకర్, జీవిత, కల్పన ప్రధాన పాత్రలు పోషించారు.
 
==నటీనటులు==
* [[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్]] - రఘుపతి
* [[విజయ నరేష్]] - రాఘవ
* [[శుభలేఖ సుధాకర్]] - రాజారాం
* [[జీవిత]]
* [[కల్పన]]
* [[సుత్తి వేలు]]
 
== సాంకేతిక సిబ్బంది ==
* కథ, మాటలు - మరుధూరి రాజా
* దర్శకత్వం - ముత్యాల సుబ్బయ్య
* కెమెరా - ఆర్. రామారావు
* కూర్పు - [[గౌతంరాజు]]
* కళ - సోమనాథ్
 
== సంగీతం ==
ఈ చిత్రానికి [[కె. చక్రవర్తి]] సంగీతం అందించగా [[జాలాది రాజారావు|జాలాది]], [[వంగపండు ప్రసాదరావు|వంగపండు]], [[అదృష్టదీపక్]] పాటలు రాశారు. [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]], [[వందేమాతరం శ్రీనివాస్]], [[నాగూర్ బాబు]], [[ఎస్. జానకి]], [[ఎస్.పి.శైలజ|ఎస్. పి. శైలజ]], [[లలితా సాగరి]] పాటలు పాడారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/నవభారతం" నుండి వెలికితీశారు