ఓడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Amerigo vespucci 1976 nyc aufgetakelt.jpg|thumb|333px|[[ఇటలీ]] కి చెందిన నౌక [[న్యూయార్క్]] [[హార్బర్]] 1976 లో.]]
 
'''ఓడ''' ([[ఆంగ్లం]] : '''ship'''), నీటిపై తేలియాడు ఓ ప్రయాణ సాధనం. వీటికి పరిమాణాన్ని బట్టీ, ఆకారాన్ని బట్టీ, వాడుకని బట్టీ ఇంగ్లీషులో రకరకాల పేర్లు ఉన్నాయి. అంతే కాని వీటికి నిర్దిష్టమయిన వర్గీకరణ అంటూ ఏదీ లేదు. ఉదాహరణకు, [[సరస్సు]]లు, [[సముద్రం|సముద్రాలు]] వంటి బహు పెద్ద జలాశయాల మీద ప్రయాణం చేసే యానకాలని 'ఓడలు' అనిన్నీ, [[నది|నదులు]], కాలువలు, చెరువులు మొదలైన చిన్న నీటి వనరుల మీద తిరుగాడే వాటిని పడవలు (boat) అనిన్నీ అనటం ఇంగ్లీషు సంప్రదాయంలో ఉంది. సంస్కృతంలో 'నావ', ఇంగ్లీషులో 'నేవీ' (navy) జ్ఞాతి పదాలు కనుక యుద్ధ విన్యాసాలలో వాడే పెద్ద పెద్ద పడవలని [[నౌక|నౌకలు]] అంటే బాగుంటుందేమో.
'''ఓడ''' ([[ఆంగ్లం]] : '''ship'''), నీటిపై తేలియాడు ఓ ప్రయాణ సాధనం. వీటి సైజులను ఆకారాలను బట్టి వీటి వర్గీకరణ చేస్తారు. వీటిని అవసరాలను బట్టి ఉపయోగిస్తారు. ఇవి నీటి ప్రయాణ సాధనాలు. కావున వీటిని నీరు వుండేచోట మాత్రమే నడుపుతారు. ఉదాహరణకు, [[సరస్సు]]లు, [[సముద్రం|సముద్రాలు]], [[నది|నదులు]] మొదలగు ప్రదేశాలలో మాత్రమే నడుపుతారు. వీటి ఉపయోగాలు మాత్రం మెండు. మనుషుల ప్రయాణాలకు, రవాణా సౌకర్యాలకు, చేపలు పట్టుటకు, సముద్ర తీరాలను, దేశ సరిహద్దులను సంరక్షించుటకు, మరియు యుద్ధాలలో ఉపయోగిస్తారు.
 
అతి పెద్ద ఓడకు [[నౌక]] పేరుతో సంభాషిస్తారు.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ఓడ" నుండి వెలికితీశారు