వికీపీడియా:నిర్ధారత్వం: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
{{policylist}}
 
ఏదైనా విషయాన్ని వికీపీడియాలో వ్రాయవచ్చునా అనే సమస్యకు ప్రామాణికత - '''నిజం మాత్రమే కాదు, నిర్ధారింప తగినది''' (verifiability, not truth). అంటే వికీపీడియాలో ఉంచిన విషయాలు ఇంతకు ముందే విశ్వసనీయమైన ప్రచురణలలో వెలువడి ఉండాలి. ఇది నిజం అనుకుంటే చాలదు. ముఖ్యంగా వివాదాస్పదం కావచ్చుననిపించే విషయాలకు, లేదా ఇతరులు ప్రశ్నించిన విషయాలకు విశ్వసనీయమైన మూలాలు చూపడం చాలా అవుసరం. అలా చూపలేని పక్షంలో ఆ విషయాలను తొలగించాలి <nowiki>({{tl|fact}} </nowiki> అనగా {{fact}} అనే మూస తగిలించి వదిలేస్తే చాలదు.)
 
[[వికీపీడియా:నిర్ధారింప తగినది]] అనేది వికీపీడియా రచనలకు వర్తించే మూడు మౌలిక సూత్రాలలో ఒకటి. తక్కిన రెండు [[వికీపీడియా:తటస్థ దృక్కోణం]] మరియు [[వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం]] - ఈ మూడు సూత్రాలు వికీపీడియాలో ఉంచదగిన విషయం మౌలిక పరిధులను నిర్దేశిస్తాయి. ఈ మూడు సూత్రాలను దేనికదే విడివిడిగా కాక '''సంయుక్తంగా, విచక్షణతో''' అమలు చేయాలి.
]] మరియు [[వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం]] - ఈ మూడు సూత్రాలు వికీపీడియాలో ఉంచదగిన విషయం మౌలిక పరిధులను నిర్దేశిస్తాయి. ఈ మూడు సూత్రాలను దేనికదే విడివిడిగా కాక '''సంయుక్తంగా, విచక్షణతో''' అమలు చేయాలి.
 
==ఆధారం ఎవరు చూపాలి?==
Line 20 ⟶ 19:
ముఖ్యంగా జీవించి ఉన్న వ్యక్తులను, లేదా సంస్థలను కించపరిచేలా ఉన్న విషయాలు తగిన ఆధారాలు లేకుండా ఉన్నట్లయితే వాటిని వెంటనే తొలగించవచ్చును. ఈ విషయమై ([[:en:Wikipedia:Biographies of living persons]]) [[జిమ్మీ వేల్స్]] ఇలా అన్నాడు.
 
{{Jimboquotecquote|I can NOT emphasize this enough. There seems to be a terrible bias among some editors that some sort of random speculative 'I heard it somewhere' pseudo information is to be tagged with a 'needs a cite' tag. Wrong. It should be removed, aggressively, unless it can be sourced. This is true of all information, but it is particularly true of negative information about living persons.|<ref>{{cite web|title="Zero information is preferred to misleading or false information"|publisher=WikiEN-l [[:en:electronic mailing list]] archive|author=Jimmy Wales|date=2006-05-16|accessdate=2006-06-11|url=http://mail.wikimedia.org/pipermail/wikien-l/2006-May/046440.html}}</ref>}}
 
==Sources==