నాన్నగారు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ ప్రయత్నం
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = నాన్నగారు |
director = [[ దాసరి నారాయణరావు ]]|
producer = పి. ఎస్. ఎన్. రాజు, ఎం. మావుళ్ళయ్య (సమర్పణ)|
cinematography = సి. హెచ్. రమణరాజు|
editing = బి. కృష్ణంరాజు|
year = 1994|
language = తెలుగు|
country = భారతదేశం|
production_companystudio = [[కామాక్షి ఫిల్మ్స్ ]]|
music = [[కీరవాణి]]|
starring = [[దాసరి నారాయణరావు ]],<br>[[సుజాత]],<br>[[సురేశ్రాజ్ కుమార్]],<br>[[యమున]]|
}}
'''నాన్నగారు''' 1994 లో [[దాసరి నారాయణరావు]] దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో దాసరి నారాయణరావు, [[సురేష్ (నటుడు)|సురేష్]], [[సుజాత (నటి)|సుజాత]], [[యమున (నటి)|యమున]] ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం పి. ఎస్. ఎన్. రాజు నిర్మాతగా, ఎం. మావుళ్ళయ్య సమర్పణలో కామాక్షి ఫిలింస్ పతాకంపై నిర్మితమైంది. కథ, స్క్రీన్ ప్లే దాసరి నారాయణరావు. ఈ చిత్రంతో [[ఎం. ఎం. శ్రీలేఖ]] సంగీత దర్శకురాలిగా చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ఈ చిత్రం మొదట్లో ఇలాంటి కథాంశం మీదనే నిర్మితమైన [[సూరిగాడు]] చిత్రం పతాక సన్నివేశాలు కనబడతాయి.
 
== తారాగణం ==
* [[దాసరి నారాయణరావు]]
* [[సుజాత (నటి)|సుజాత]]
* రాజ్ కుమార్
* [[యమున (నటి)|యమున]]
* సంజయ్
* దివ్యవాణి
* సుత్తివేలు
* బ్రహ్మానందం
* బాబు మోహన్
* తోటపల్లి మధు
* ఎ. వి. ఎస్
* చిట్టిబాబు
* అనంత్
* పి. వి. నగేష్ బాబు
* గుండు హనుమంతరావు
* అశోక్ కుమార్
* జయలలిత
* పూజిత
* సరస్వతి
* శివపార్వతి
* రేఖ
* తేజ
* మధుశ్రీ
* డి. రామానాయుడు (అతిథి పాత్ర)
 
== సాంకేతిక సిబ్బంది ==
* మాటలు: గణేష్ పాత్రో, తోటపల్లి మధు, కాశీ విశ్వనాథ్
* కెమెరా: సి. హెచ్. రమణరాజు
* దుస్తులు: రాజు
* నృత్యాలు: శివ - సుబ్రహ్మణ్యం
* కళ - భాస్కరరాజు
* కూర్పు - బి. కృష్ణంరాజు
* సంగీతం - ఎం. ఎం. శ్రీలేఖ
 
== సంగీతం ==
ఈ చిత్రంతో [[ఎం. ఎం. శ్రీలేఖ]] సంగీత దర్శకురాలిగా చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి, శివశక్తి దత్తా, భువనచంద్ర, దాసరి నారాయణరావు పాటలు రాశారు.
 
* ఒకే ఒక ఇంటిలో
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/నాన్నగారు" నుండి వెలికితీశారు