వికీపీడియా:నిర్ధారత్వం: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: అనువాదం
→‎మూలాలు: అనువాదం
పంక్తి 27:
 
===విశ్వసనీయమైన మూలాలు===
వికీపిడియాలోని వ్యాసాలు ఇతరులు ప్రచురించిన వాటిపై ఆధారపడుతాయి గనుక ఆ మూలాలు కూడా విశ్వసనీయమైనవి, సత్యానికి కట్టుబడేవి, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకొనేవి అయి ఉండాలి.<ref>ఇక్కడ "మూలము" అంటే మూడు భాగాల మిశ్రమం - ఆ ప్రచురణ, దానిని సృష్టించిన (వ్రాసిన) వారు, దానిని ప్రచురించిన వారు. ఈ మూడూ కూడా విశ్వనీయతపై గణనీయమైన ప్రభావం కలిగి ఉండవచ్చును.</ref>. వ్రాసిన వ్యాసాలలోని విషయాన్ని నిర్ధారించడానికీ, దానిని ఎక్కడినుండి సేకరించారో ఆ రచయితలను, ప్రచురణ కర్తలను పేర్కొనడానికీ, గ్రంధ చౌర్యాన్ని అరికట్టడానికీ, [[వికీపీడియా:కాపీ హక్కులు|కాపీ హక్కుల ఉల్లంఘనను]] నిరోధించడానికీ కూడా ఈ ప్రమాణాలు పాటించడం చాలా అవసరం. మూలాలలో ఉన్నంత భావం కంటే ఎక్కువగా వికీపీడియా రచనలలో ధ్వనించరాదు. విపరీతమైన విషయాలకు ([[:en:Wikipedia:Verifiability#Exceptional claims require exceptional sources |exceptional claims]]) ఖచ్చితమైన మూలాలు మరింతగా అవసరమౌతాయి.
 
Reliable sources are necessary both to substantiate material within articles and to give credit to authors and publishers in order to avoid plagiarism and [[WP:COPYVIO|copyright violations]]. Sources should directly support the information as it is presented in an article and should be appropriate to the claims made: [[Wikipedia:Verifiability#Exceptional claims require exceptional sources |exceptional claims]] require exceptional sources.
 
All articles must adhere to Wikipedia's [[WP:NPOV|neutrality policy]], fairly representing all majority and [[WP:DUE|significant]]-minority viewpoints that have been published by reliable sources, in rough proportion to the prominence of each view. [[WP:NPOV#Undue_weight|Tiny-minority views]] and fringe theories need not be included, except in articles devoted to them.