గాజు (ఆభరణం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
#WLF
పంక్తి 1:
[[ఫైలు:Banglesinindia.jpg|right|250px|thumb|ఒక దుకాణంలో అమ్మకానికి ఉన్న గాజులు]]
 
'''గాజులు''' ([[ఆంగ్లం]] Bangles) ముఖ్యంగా స్త్రీలు చేతికి ధరించే [[ఆభరణాలు]]. ఇవి [[గాజు (పదార్ధం)|గాజు]]తో గాని, [[ప్లాస్టిక్]], [[లక్క]] లేదా, [[బంగారం]]తో గాని తయారుచేస్తారు.
 
హిందూ సాంప్రదాయంలో గాజులు ధరించడం అయిదోతనానికి గుర్తు. భారతదేశము, ఆంధ్రదేశము హస్తకళలకు, చేతి వృత్తులకు ఒకప్పుడు కాణాచి. బ్రీటిషుపలనకు పూర్వము ఆంధ్ర గడ్డలో చేతి వృత్తులకు ఆపూర్వ ఆదరణ లభించింది. అగ్గిపెట్టెలో యిమిడె పట్టుచేరను నేసిన ఘనత మన తెలుగు నేతగాళ్ళది. అలాగే శిల్పకళ, చిత్రకళ, కుమ్మరి, కమ్మరి వృత్తులు కాడా ఆదరణ చెందాయి. బ్రీటిశు పాలనలో క్రమముగా పై వృత్తుల కళల ప్రాభాల్యం క్రమముగా సన్నగిల్లి అడుగంటిపోయాయి. నేడు నేతన్నలు అప్పుల ఊబిలో కారుకుపొయ్యి అత్మహత్యలు చేసుకుంటిన్నారు.
"https://te.wikipedia.org/wiki/గాజు_(ఆభరణం)" నుండి వెలికితీశారు