చాటపర్రు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 161:
*[[మాగంటి బాపినీడు]]
*వై.కృష్ణారావు:- ఈ గ్రామానికి చెందిన్ శ్రీ వై.కృష్ణారావు, 16-6-2020 న హైదరాబాదులో, తెలంగాణా రాష్ట్ర నాబార్డ్ సంస్థకు ఛీఫ్ జనరల్ మేనేజరుగా పదవీ బాధ్యతలు స్వీకరించినారు. మేఘాలయ రాష్ట్రంలోని నాబార్డ్ సంస్థలో జి.ఎం. గా పనిచేయుచున్న వీరు పదోన్నతిపై తెలంగాణా రాష్ట్రానికి విచ్చేసినారు. వీరు హైదరాబాదులోని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాలలో డిగ్రీ మరియు పోస్ట్‌గ్రాడ్యుయేషన్ విద్యనభ్యసించినారు. [4]
*మేడికొండ శ్రీరాములు చౌదరి, సీనియర్ కమ్యూనిస్ట్ నేత:- వీరు ఈ గ్రామములో 1928లో, ఒక వామపక్ష ఉద్యమ కుటుంబములో జన్మించినారు. అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించినారు. వీరు 2020,సెప్టెంబరు-16న, తన 93వఏట, విజయవాడలోని పడమటలో వారి స్వగృహంలో కన్నుమూసినారు. [5]
 
:
==మూలాలు==
{{మూలాలజాబితా}}4. ఈనాడు మెయిన్ తెలంగాణా రాష్ట్రం, 17-6-2020,12వపేజీ. {{ఏలూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/చాటపర్రు" నుండి వెలికితీశారు