తెలంగాణ జనగణన పట్టణాలు జాబితా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) కొత్త పేజీ సృష్టింపు |
(తేడా లేదు)
|
14:28, 17 సెప్టెంబరు 2020 నాటి కూర్పు
ఈ వ్యాసంలోని జాబితా, భారతదేశరాష్ట్రాలకు చెందిన తెలంగాణరాష్ట్రంలోని జనగణన పట్టణాల వివరాలను తెలుపుతుంది.భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ కార్యాలయం నిర్వహించిన 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా సేకరించిన డేటా ఆధారంగా ఈ గణాంకాలు ఉన్నాయి.