బిర్లా మందిరం (ఢిల్లీ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:BirlamandirDelhi.jpg|thumb|300px|[[ఢిల్లీ]]లోని బిర్లా మందిరం.]]
''' శ్రీ లక్ష్మీనారాయణ మందిరం''', ('''''బిర్లా మందిరం''''') [[ఢిల్లీ]]లో నిర్మించబడిన హిందూ [[దేవాలయం]]. దీనిలో లక్ష్మీదేవి సహితంగా విష్ణుమూర్తి సేవించబడతాడు. గుడి చుట్టూ కొన్ని ఇతర దేవలయాలు మరియు విశాలమైన తోట ఉన్నది. [[శ్రీకృష్ణ జన్మాష్టమి]] వైభవంగా జరుపుకుంటారు.