వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 108:
:::[[వాడుకరి:Vmakumar|Vmakumar]] గారూ, ఈ గూగుల్ అనువాదాలను చేస్తున్నప్పుడు అది చేసిన దోషపు అనువాదాలను, వాటిని శుద్ధిచేసే క్రమంలో కలిగే యిబ్బందులను గూర్చి చర్చింది 30% మానవీయ అనువాదం చేస్తే మంచిదనే అభిప్రాయంతో ఒక విధానాన్ని ఇదివరకు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ విధానాన్ని మార్చాలంటే, మానవీయ అనువాదం 30% పరిమితి తొలగించాలంటే ఓటింగులో పాల్గొన్న వ్యక్తులలోని వారు గూగుల్ అనువాద పరికరాన్ని ఉపయోగించేటప్పుడు వారికి గల అసౌకర్యాలను, లోటుపాట్లను చర్చించాలనే ఉద్దేశ్యంతో వ్యాఖ్య చేసాను. నా వ్యాఖ్య మీకు నొప్పించి ఉంటే క్షమించగలరు.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[User:kvr.lohith|కె.వెంకటరమణ]]'''⇒<span style="font-size: 15px;">[[User talk:K.Venkataramana|చర్చ]]</span></span> 06:05, 17 సెప్టెంబరు 2020 (UTC)
::నేను పైన రాసిన వ్యాఖ్యకు "తెలిసిపోయిందని చెప్పాను" అనే చోట చిన్న సవరణ చేసాను. గమనించగలరు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 06:16, 17 సెప్టెంబరు 2020 (UTC)
 
:[[User talk:K.Venkataramana|చర్చ]] గారు, మన మధ్య, ఆత్మీయుల మధ్య "క్షమిం ...." లాంటి పదాలు ఎంతమాత్రం అవసరం లేదు. చక్కని అంకితభావంతో పనిచేస్తున్న మీ వంటి సహృదయుల నోటి వెంట క్ష..వంటి పదాలు వస్తే అప్పుడు నిజంగానే ఫీల్ అవుతాను. చిన్న చిన్న తప్పులు మనం కావాలని చేయకపోయినా ఒకొక్కప్పుడు అనుకోకుండా అలా దొర్లిపోతాయి. ఇదీ అంతే. తప్పొప్పులు అందరం చేస్తాం. నేను కూడా చేస్తాను. సరిదిద్దుకొంటూ ఫీడ్ బ్యాక్ చేసుకొంటూ మరింత మెరుగుగా వెళ్లడానికి ప్రయత్నం చేద్దాం. అది చాలు. అంతే. నేను కూడా ఎక్కువ రియాక్ట్ అయినట్లు వున్నాను. నిజం చెప్పాలంటే నాకు తెలుగు వికీలో తొలి గురువు, మార్గదర్శకులు మీరే. అలాంటి మీ నుంచి ప్రోత్సాహక పదాలు కోరుకొంటానే గాని, క్ష ...లాంటి పదాలు ఎంతమాత్రం కాదు. మీవంటి బ్రాడ్ మైండెడ్ పర్సన్, ఆత్మీయునితో కలసి వికీలో పనిచేస్తున్నందుకు really I proud of you. కలసి ఆత్మీయంగా పనిలో తిరిగి నిమగ్నమవుదాం.
 
:[[User:Chaduvari|చదువరి]] గారు, [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు నా ఫీలింగ్స్ తో మిమ్మల్ని కూడా నొప్పించి ఉంటే క్షమించగలరు. దీనిని పాజిటివ్ గా తీసుకొంటే--- ఎన్నో కొన్ని అనువాద వ్యాసాలు నేను కూడా చేసివుండాల్సింది అనిపించింది. చిన్నప్పటినుంచి ఫస్ట్ బెంచ్ వాడిని. తెలుగువికీలో మాత్రం లాస్ట్ బెంచ్‌లో ఉంటున్నాను అని అర్ధమవుతుంది. నిజంగా స్పీడ్ అప్ చేసుకొంటాను. దీనికి [[User talk:K.Venkataramana|చర్చ]], [[User:Chaduvari|చదువరి]], [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] తదితరుల సహకారం కావలిసి ఉంటుంది. ఇప్పటివరకూ 1,2 తప్ప చర్చలలో పాల్గొనలేదు. అది నా సబ్జక్ట్ కాదేమో అనిపించేది. అయితే మన డెసిషన్స్ మారినా, మారకపోయినా, డిబేట్ లలో మన ఒపినిఒన్స్ ఎక్స్చేంజి అవుతాయి. ఇక నుంచి ఎంతో కొంత వరకైనా చర్చలలో పాల్గొనే ప్రయత్నం చేస్తాను. అలాగే "చర్చలో పాల్గొనడంతోనో, వోటు వెయ్యడం తోనో, మన బాధ్యత తీరిపోదని మాత్రం మనందరం గుర్తించాలి." నిజంగా మంచి మాట చెప్పారు. అనువాదాలు, మొలకలు విస్తరణలలో నావరకూ నేను నాకున్న పరిధిలో ఎంతో కొంత అయినా ఇకనుంచి క్రియాశీలకంగా వుండాలని నిర్ణయం తీసుకొంటున్నాను.
--[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 16:23, 17 సెప్టెంబరు 2020 (UTC)
 
==చర్చలో పాల్గొనలేనపుడు తరువాత దశలో ఓటు వేయడాన్ని పాయింట్ అవుట్ చేయవచ్చా?==
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".