బి. వెంకట్రామరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
== సినిమారంగం ==
బి. వెంకట్రామరెడ్డి<ref>{{Cite web|url=http://www.uniindia.com/~/film-producer-venkatarama-reddy-passes-away/States/news/1594758.html|title=Film producer Venkatarama Reddy passed away|date=12 May 2019|website=United News of India|access-date=17 September 2020}}</ref> తన తండ్రి స్థాపించిన [[విజయా ప్రొడక్షన్స్]] బాధ్యతలను స్వీకరించిస్వీకరించాడు. చందమామ విజయ కంబైన్స్‌పై [[బృందావనం (1992 సినిమా)|బృందావనం]] (1991) [[భైరవ ద్వీపం]] (1994), [[శ్రీకృష్ణార్జున విజయం]] 1996) వంటి తెలుగు సినిమాలు, ఉజైప్పలి (1993), [[ప్రొఫెసర్ విశ్వం]] (1997), తామిరభరణి (2007), [[వీరుడొక్కడే]] (2014) వంటి తమిళ చిత్రాలను నిర్మించాడు.
 
== నిర్మించిన చిత్రాలు ==